×

నా జాతి ప్రజలారా! అల్లాహ్ మీ కొరకు వ్రాసి ఉంచిన పవిత్ర భూమి (ఫలస్తీన్) లో 5:21 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:21) ayat 21 in Telugu

5:21 Surah Al-Ma’idah ayat 21 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 21 - المَائدة - Page - Juz 6

﴿يَٰقَوۡمِ ٱدۡخُلُواْ ٱلۡأَرۡضَ ٱلۡمُقَدَّسَةَ ٱلَّتِي كَتَبَ ٱللَّهُ لَكُمۡ وَلَا تَرۡتَدُّواْ عَلَىٰٓ أَدۡبَارِكُمۡ فَتَنقَلِبُواْ خَٰسِرِينَ ﴾
[المَائدة: 21]

నా జాతి ప్రజలారా! అల్లాహ్ మీ కొరకు వ్రాసి ఉంచిన పవిత్ర భూమి (ఫలస్తీన్) లో ప్రవేశించండి. వెనుకకు మరలి రాకండి, అలా చేస్తే నష్టపడి తిరిగి రాగలరు

❮ Previous Next ❯

ترجمة: ياقوم ادخلوا الأرض المقدسة التي كتب الله لكم ولا ترتدوا على أدباركم, باللغة التيلجو

﴿ياقوم ادخلوا الأرض المقدسة التي كتب الله لكم ولا ترتدوا على أدباركم﴾ [المَائدة: 21]

Abdul Raheem Mohammad Moulana
na jati prajalara! Allah mi koraku vrasi uncina pavitra bhumi (phalastin) lo pravesincandi. Venukaku marali rakandi, ala ceste nastapadi tirigi ragalaru
Abdul Raheem Mohammad Moulana
nā jāti prajalārā! Allāh mī koraku vrāsi un̄cina pavitra bhūmi (phalastīn) lō pravēśin̄caṇḍi. Venukaku marali rākaṇḍi, alā cēstē naṣṭapaḍi tirigi rāgalaru
Muhammad Aziz Ur Rehman
“నా జాతివారలారా! అల్లాహ్‌ మీకు రాసిపెట్టిన ఈ పవిత్ర ప్రదేశంలో ప్రవేశించండి. వెన్నుచూపి మరలిపోకండి. వెన్నుచూపి మరలిపోయారంటే మీరే నష్టపోతారు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek