Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 29 - المَائدة - Page - Juz 6
﴿إِنِّيٓ أُرِيدُ أَن تَبُوٓأَ بِإِثۡمِي وَإِثۡمِكَ فَتَكُونَ مِنۡ أَصۡحَٰبِ ٱلنَّارِۚ وَذَٰلِكَ جَزَٰٓؤُاْ ٱلظَّٰلِمِينَ ﴾
[المَائدة: 29]
﴿إني أريد أن تبوء بإثمي وإثمك فتكون من أصحاب النار وذلك جزاء﴾ [المَائدة: 29]
Abdul Raheem Mohammad Moulana nivu ni papanto saha, na papanni kuda bharinci narakavasulalo okadavu kavalani na korika. Mariyu ide durmargula pratiphalam |
Abdul Raheem Mohammad Moulana nīvu nī pāpantō sahā, nā pāpānni kūḍā bharin̄ci narakavāsulalō okaḍavu kāvālani nā kōrika. Mariyu idē durmārgula pratiphalaṁ |
Muhammad Aziz Ur Rehman “నువ్వు నీ పాపంతో పాటు, నా పాపం కూడా నీ నెత్తిన పెట్టుకుని నరక వాసుల్లో చేరిపోవాలని కోరుకుంటాను (గాని నేను మాత్రం ఆ పాపానికి ఒడిగట్టలేను). దుర్మార్గులకు ప్రతిఫలం ఇదే” అని అన్నాడు |