Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 37 - المَائدة - Page - Juz 6
﴿يُرِيدُونَ أَن يَخۡرُجُواْ مِنَ ٱلنَّارِ وَمَا هُم بِخَٰرِجِينَ مِنۡهَاۖ وَلَهُمۡ عَذَابٞ مُّقِيمٞ ﴾
[المَائدة: 37]
﴿يريدون أن يخرجوا من النار وما هم بخارجين منها ولهم عذاب مقيم﴾ [المَائدة: 37]
Abdul Raheem Mohammad Moulana varu narakagni nundi bayatiki ragorutaru, kani varu dani nundi bayatiki rajalaru. Mariyu variki edategani siksa untundi |
Abdul Raheem Mohammad Moulana vāru narakāgni nuṇḍi bayaṭiki rāgōrutāru, kāni vāru dāni nuṇḍi bayaṭiki rājālaru. Mariyu vāriki eḍategani śikṣa uṇṭundi |
Muhammad Aziz Ur Rehman వారు నరకాగ్ని నుంచి బయటపడాలని పరితపిస్తారు. కాని వారు దాన్నుంచి బయటికి రాలేరు. వారి కోసం శాశ్వితమైన శిక్ష ఉంటుంది |