Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 62 - المَائدة - Page - Juz 6
﴿وَتَرَىٰ كَثِيرٗا مِّنۡهُمۡ يُسَٰرِعُونَ فِي ٱلۡإِثۡمِ وَٱلۡعُدۡوَٰنِ وَأَكۡلِهِمُ ٱلسُّحۡتَۚ لَبِئۡسَ مَا كَانُواْ يَعۡمَلُونَ ﴾
[المَائدة: 62]
﴿وترى كثيرا منهم يسارعون في الإثم والعدوان وأكلهم السحت لبئس ما كانوا﴾ [المَائدة: 62]
Abdul Raheem Mohammad Moulana mariyu varilo anekulanu papam mariyu daurjan'yam ceyataniki mariyu nisid'dhamainavi tinataniki curukuga palgonatanni nivu custavu. Varu cestunna panulu enta nicamainavi |
Abdul Raheem Mohammad Moulana mariyu vārilō anēkulanu pāpaṁ mariyu daurjan'yaṁ cēyaṭāniki mariyu niṣid'dhamainavi tinaṭāniki curukugā pālgonaṭānni nīvu cūstāvu. Vāru cēstunna panulu enta nīcamainavi |
Muhammad Aziz Ur Rehman వారిలో చాలామందిని నీవు చూస్తావు, వారు పాపకార్యాల వైపుకు, దౌర్జన్యం వైపుకు, అధర్మమయిన సొమ్మును స్వాహా చేయటం వైపుకు ఎగబడుతూ ఉంటారు. వారు చేసే ఈ చేష్టలన్నీ పరమ చెడ్డవి |