Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 93 - المَائدة - Page - Juz 7
﴿لَيۡسَ عَلَى ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ جُنَاحٞ فِيمَا طَعِمُوٓاْ إِذَا مَا ٱتَّقَواْ وَّءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ ثُمَّ ٱتَّقَواْ وَّءَامَنُواْ ثُمَّ ٱتَّقَواْ وَّأَحۡسَنُواْۚ وَٱللَّهُ يُحِبُّ ٱلۡمُحۡسِنِينَ ﴾
[المَائدة: 93]
﴿ليس على الذين آمنوا وعملوا الصالحات جناح فيما طعموا إذا ما اتقوا﴾ [المَائدة: 93]
Abdul Raheem Mohammad Moulana visvasinci satkaryalu cese varipai, (intaku mundu) varu tinna (tragina) danni gurinci dosam ledu; okavela varu daivabhiti kaligi undi, visvasinci, satkaryalu cestu unte, inka daivabhiti kaligi undi visvasulaite, inka daivabhiti kaligi undi sajjanulaite! Mariyu allah sajjanulanu premistadu |
Abdul Raheem Mohammad Moulana viśvasin̄ci satkāryālu cēsē vāripai, (intaku mundu) vāru tinna (trāgina) dānni gurin̄ci dōṣaṁ lēdu; okavēḷa vāru daivabhīti kaligi uṇḍi, viśvasin̄ci, satkāryālu cēstū uṇṭē, iṅkā daivabhīti kaligi uṇḍi viśvāsulaitē, iṅkā daivabhīti kaligi uṇḍi sajjanulaitē! Mariyu allāh sajjanulanu prēmistāḍu |
Muhammad Aziz Ur Rehman విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు (ఇంతకు మునుపు) తిన్నదానికి, తాగినదానికి వారిపై ఎటువంటి పాపం ఉండదు. కాకపోతే వారు ఇక మీదట భయభక్తులతో మెలగాలి, విశ్వసించి మంచిపనులు చెయ్యాలి. మళ్లీ భయభక్తుల వైఖరిని అవలంబించాలి, విశ్వసించాలి. మళ్ళీ అల్లాహ్‌కు భయపడుతూ సద్వర్తనులుగా మసలుకోవాలి. ఇటువంటి సద్వర్తనులనే అల్లాహ్ ప్రేమిస్తాడు |