×

ఓ విశ్వాసులారా! (మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు) - మీ ఇంద్రియాలకు అగోచరమైన అల్లాహ్ కు 5:94 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:94) ayat 94 in Telugu

5:94 Surah Al-Ma’idah ayat 94 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 94 - المَائدة - Page - Juz 7

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَيَبۡلُوَنَّكُمُ ٱللَّهُ بِشَيۡءٖ مِّنَ ٱلصَّيۡدِ تَنَالُهُۥٓ أَيۡدِيكُمۡ وَرِمَاحُكُمۡ لِيَعۡلَمَ ٱللَّهُ مَن يَخَافُهُۥ بِٱلۡغَيۡبِۚ فَمَنِ ٱعۡتَدَىٰ بَعۡدَ ذَٰلِكَ فَلَهُۥ عَذَابٌ أَلِيمٞ ﴾
[المَائدة: 94]

ఓ విశ్వాసులారా! (మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు) - మీ ఇంద్రియాలకు అగోచరమైన అల్లాహ్ కు ఎవరు భయపడాతో చూడటానికి - అల్లాహ్ మీ చేతులకు మరియు మీ బల్లెములకు అందుబాటులో ఉన్న కొన్ని వేట (జంతువుల) ద్వారా మిమ్మల్ని పరీక్షకు గురి చేస్తాడు. కావున ఈ (హెచ్చరిక) తరువాత కూడా ఎవడు హద్దును అతిక్రమిస్తాడో, వాడికి బాధాకరమైన శిక్ష ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا ليبلونكم الله بشيء من الصيد تناله أيديكم ورماحكم ليعلم, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا ليبلونكم الله بشيء من الصيد تناله أيديكم ورماحكم ليعلم﴾ [المَائدة: 94]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! (Miru ihram sthitilo unnappudu) - mi indriyalaku agocaramaina allah ku evaru bhayapadato cudataniki - allah mi cetulaku mariyu mi ballemulaku andubatulo unna konni veta (jantuvula) dvara mim'malni pariksaku guri cestadu. Kavuna i (heccarika) taruvata kuda evadu haddunu atikramistado, vadiki badhakaramaina siksa untundi
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! (Mīru ihrām sthitilō unnappuḍu) - mī indriyālaku agōcaramaina allāh ku evaru bhayapaḍātō cūḍaṭāniki - allāh mī cētulaku mariyu mī ballemulaku andubāṭulō unna konni vēṭa (jantuvula) dvārā mim'malni parīkṣaku guri cēstāḍu. Kāvuna ī (heccarika) taruvāta kūḍā evaḍu haddunu atikramistāḍō, vāḍiki bādhākaramaina śikṣa uṇṭundi
Muhammad Aziz Ur Rehman
విశ్వాసులారా! మీ చేతులకూ, మీ ఈటెలకూ అందుబాటులో ఉన్న కొన్ని వేట జంతువుల ద్వారా అల్లాహ్‌ మిమ్మల్ని పరీక్షిస్తాడు, తనను చూడకుండానే తనకు భయపడేవారెవరో తెలుసుకోవాలని. దీని తరువాత కూడా హద్దు మీరి ప్రవర్తించే వారికి వ్యధాభరితమైన శిక్ష ఉంటుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek