×

మరియు వాస్తవంగా, మేమే మానవుణ్ణి సృష్టించాము మరియు అతని మనస్సులో మెదిలే ఊహలను కూడా మేము 50:16 Telugu translation

Quran infoTeluguSurah Qaf ⮕ (50:16) ayat 16 in Telugu

50:16 Surah Qaf ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Qaf ayat 16 - قٓ - Page - Juz 26

﴿وَلَقَدۡ خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ وَنَعۡلَمُ مَا تُوَسۡوِسُ بِهِۦ نَفۡسُهُۥۖ وَنَحۡنُ أَقۡرَبُ إِلَيۡهِ مِنۡ حَبۡلِ ٱلۡوَرِيدِ ﴾
[قٓ: 16]

మరియు వాస్తవంగా, మేమే మానవుణ్ణి సృష్టించాము మరియు అతని మనస్సులో మెదిలే ఊహలను కూడా మేము ఎరుగుతాము. మరియు మేము అతనికి అతని కంఠ రక్తనాళం కంటే కూడా అతి దగ్గరగా ఉన్నాము

❮ Previous Next ❯

ترجمة: ولقد خلقنا الإنسان ونعلم ما توسوس به نفسه ونحن أقرب إليه من, باللغة التيلجو

﴿ولقد خلقنا الإنسان ونعلم ما توسوس به نفسه ونحن أقرب إليه من﴾ [قٓ: 16]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavanga, meme manavunni srstincamu mariyu atani manas'sulo medile uhalanu kuda memu erugutamu. Mariyu memu ataniki atani kantha raktanalam kante kuda ati daggaraga unnamu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavaṅgā, mēmē mānavuṇṇi sr̥ṣṭin̄cāmu mariyu atani manas'sulō medilē ūhalanu kūḍā mēmu erugutāmu. Mariyu mēmu ataniki atani kaṇṭha raktanāḷaṁ kaṇṭē kūḍā ati daggaragā unnāmu
Muhammad Aziz Ur Rehman
మేమే మనిషిని సృష్టించాము. వాడి మదిలో మెదిలే ఆలోచనలు సయితం మాకు తెలుసు. మేమతని ప్రాణనాళం కంటే కూడా అతనికి అతి చేరువలో ఉన్నాం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek