×

వాస్తవానికి వారి (శరీరాల)లో నుండి భూమి దేనిని తగ్గిస్తుందో మాకు బాగా తెలుసు. మరియు మా 50:4 Telugu translation

Quran infoTeluguSurah Qaf ⮕ (50:4) ayat 4 in Telugu

50:4 Surah Qaf ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Qaf ayat 4 - قٓ - Page - Juz 26

﴿قَدۡ عَلِمۡنَا مَا تَنقُصُ ٱلۡأَرۡضُ مِنۡهُمۡۖ وَعِندَنَا كِتَٰبٌ حَفِيظُۢ ﴾
[قٓ: 4]

వాస్తవానికి వారి (శరీరాల)లో నుండి భూమి దేనిని తగ్గిస్తుందో మాకు బాగా తెలుసు. మరియు మా దగ్గర అంతా ఒక సురక్షితమైన గ్రంథంలో (వ్రాయబడి) ఉంది

❮ Previous Next ❯

ترجمة: قد علمنا ما تنقص الأرض منهم وعندنا كتاب حفيظ, باللغة التيلجو

﴿قد علمنا ما تنقص الأرض منهم وعندنا كتاب حفيظ﴾ [قٓ: 4]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki vari (sarirala)lo nundi bhumi denini taggistundo maku baga telusu. Mariyu ma daggara anta oka suraksitamaina granthanlo (vrayabadi) undi
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki vāri (śarīrāla)lō nuṇḍi bhūmi dēnini taggistundō māku bāgā telusu. Mariyu mā daggara antā oka surakṣitamaina granthanlō (vrāyabaḍi) undi
Muhammad Aziz Ur Rehman
భూమి వారిలో (ఎందరిని) ఏ మేరకు హరిస్తుందో కూడా మాకు తెలుసు. మా దగ్గర అన్నింటినీ భద్రపరిచే పుస్తకం ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek