×

వారు అతని వద్దకు వచ్చినపుడు: "మీకు సలాం!" అని అన్నారు. అతను: "మీకూ సలాం!" అని 51:25 Telugu translation

Quran infoTeluguSurah Adh-Dhariyat ⮕ (51:25) ayat 25 in Telugu

51:25 Surah Adh-Dhariyat ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Adh-Dhariyat ayat 25 - الذَّاريَات - Page - Juz 26

﴿إِذۡ دَخَلُواْ عَلَيۡهِ فَقَالُواْ سَلَٰمٗاۖ قَالَ سَلَٰمٞ قَوۡمٞ مُّنكَرُونَ ﴾
[الذَّاريَات: 25]

వారు అతని వద్దకు వచ్చినపుడు: "మీకు సలాం!" అని అన్నారు. అతను: "మీకూ సలాం!" అని జవాబిచ్చి : "మీరు పరిచయం లేని (కొత్త) వారుగా ఉన్నారు." అని అన్నాడు

❮ Previous Next ❯

ترجمة: إذ دخلوا عليه فقالوا سلاما قال سلام قوم منكرون, باللغة التيلجو

﴿إذ دخلوا عليه فقالوا سلاما قال سلام قوم منكرون﴾ [الذَّاريَات: 25]

Abdul Raheem Mohammad Moulana
varu atani vaddaku vaccinapudu: "Miku salam!" Ani annaru. Atanu: "Miku salam!" Ani javabicci: "Miru paricayam leni (kotta) varuga unnaru." Ani annadu
Abdul Raheem Mohammad Moulana
vāru atani vaddaku vaccinapuḍu: "Mīku salāṁ!" Ani annāru. Atanu: "Mīkū salāṁ!" Ani javābicci: "Mīru paricayaṁ lēni (kotta) vārugā unnāru." Ani annāḍu
Muhammad Aziz Ur Rehman
వారతని దగ్గరకు వచ్చినప్పుడు అతనికి సలాం చెప్పారు. అతను కూడా సలాంకు జవాబు చెప్పి, ‘ వీళ్ళు అపరిచిత వ్యక్తుల్లా ఉన్నారే!’ (అనుకున్నాడు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek