Quran with Telugu translation - Surah AT-Tur ayat 38 - الطُّور - Page - Juz 27
﴿أَمۡ لَهُمۡ سُلَّمٞ يَسۡتَمِعُونَ فِيهِۖ فَلۡيَأۡتِ مُسۡتَمِعُهُم بِسُلۡطَٰنٖ مُّبِينٍ ﴾
[الطُّور: 38]
﴿أم لهم سلم يستمعون فيه فليأت مستمعهم بسلطان مبين﴾ [الطُّور: 38]
Abdul Raheem Mohammad Moulana vari daggara niccena edaina unda? Danito paikekki varu (devadutala matalu) vinataniki? Ala ayite! Varilo evadaite vinnado, atanini spastamaina nidarsananni tem'manu |
Abdul Raheem Mohammad Moulana vāri daggara niccena ēdainā undā? Dānitō paikekki vāru (dēvadūtala māṭalu) vinaṭāniki? Alā ayitē! Vārilō evaḍaitē vinnāḍō, atanini spaṣṭamaina nidarśanānni tem'manu |
Muhammad Aziz Ur Rehman పోనీ, వారి దగ్గర నిచ్చెన ఏదైనా ఉందా? దానిపైకెక్కి వారు (ఊర్థ్వ లోకాల రహస్యాలు) వినివస్తున్నారా? ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే ఆ వినివచ్చేవాడు ఆ మేరకు ఏదైనా స్పష్టమైన ప్రమాణాన్ని సమర్పించాలి |