×

మీ ఇద్దరి పైకి అగ్నిజ్వాలలు మరియు పొగ పంపబడతాయి. అప్పుడు మీరు ఎదుర్కోలేరు (మిమ్మల్ని మీరు 55:35 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rahman ⮕ (55:35) ayat 35 in Telugu

55:35 Surah Ar-Rahman ayat 35 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rahman ayat 35 - الرَّحمٰن - Page - Juz 27

﴿يُرۡسَلُ عَلَيۡكُمَا شُوَاظٞ مِّن نَّارٖ وَنُحَاسٞ فَلَا تَنتَصِرَانِ ﴾
[الرَّحمٰن: 35]

మీ ఇద్దరి పైకి అగ్నిజ్వాలలు మరియు పొగ పంపబడతాయి. అప్పుడు మీరు ఎదుర్కోలేరు (మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు)

❮ Previous Next ❯

ترجمة: يرسل عليكما شواظ من نار ونحاس فلا تنتصران, باللغة التيلجو

﴿يرسل عليكما شواظ من نار ونحاس فلا تنتصران﴾ [الرَّحمٰن: 35]

Abdul Raheem Mohammad Moulana
mi iddari paiki agnijvalalu mariyu poga pampabadatayi. Appudu miru edurkoleru (mim'malni miru kapadukoleru)
Abdul Raheem Mohammad Moulana
mī iddari paiki agnijvālalu mariyu poga pampabaḍatāyi. Appuḍu mīru edurkōlēru (mim'malni mīru kāpāḍukōlēru)
Muhammad Aziz Ur Rehman
(ఒకవేళ మీరు అవిధేయతకు పాల్పడినట్లయితే) మీపైకి మండే అగ్నిజ్వాలలు, ధూమకెరటాలు పంపబడతాయి. దాన్నుంచి మీరు తప్పించుకోలేరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek