Quran with Telugu translation - Surah Ar-Rahman ayat 41 - الرَّحمٰن - Page - Juz 27
﴿يُعۡرَفُ ٱلۡمُجۡرِمُونَ بِسِيمَٰهُمۡ فَيُؤۡخَذُ بِٱلنَّوَٰصِي وَٱلۡأَقۡدَامِ ﴾
[الرَّحمٰن: 41]
﴿يعرف المجرمون بسيماهم فيؤخذ بالنواصي والأقدام﴾ [الرَّحمٰن: 41]
Abdul Raheem Mohammad Moulana i nerastulu vari vari mukha cihnalatone gurtimpabadataru. Appudu varu, vari mungurulu mariyu kallu patti lagabadataru |
Abdul Raheem Mohammad Moulana ī nērastulu vāri vāri mukha cihnālatōnē gurtimpabaḍatāru. Appuḍu vāru, vāri muṅgurulu mariyu kāḷḷu paṭṭi lāgabaḍatāru |
Muhammad Aziz Ur Rehman అపరాధులు తమ వాలకాన్ని (నలుపు ఆవరించిన తమ ముఖాలను) బట్టే పసిగట్టబడతారు. మరి వారు తమ నుదుటి జుట్టు ద్వారా, పాదాల ద్వారా పట్టుకోబడతారు |