×

మరియు ఎవరైతే అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసిస్తారో, అలాంటి వారే సత్యసంధులైన (విశ్వాసులు). 57:19 Telugu translation

Quran infoTeluguSurah Al-hadid ⮕ (57:19) ayat 19 in Telugu

57:19 Surah Al-hadid ayat 19 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hadid ayat 19 - الحدِيد - Page - Juz 27

﴿وَٱلَّذِينَ ءَامَنُواْ بِٱللَّهِ وَرُسُلِهِۦٓ أُوْلَٰٓئِكَ هُمُ ٱلصِّدِّيقُونَۖ وَٱلشُّهَدَآءُ عِندَ رَبِّهِمۡ لَهُمۡ أَجۡرُهُمۡ وَنُورُهُمۡۖ وَٱلَّذِينَ كَفَرُواْ وَكَذَّبُواْ بِـَٔايَٰتِنَآ أُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلۡجَحِيمِ ﴾
[الحدِيد: 19]

మరియు ఎవరైతే అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసిస్తారో, అలాంటి వారే సత్యసంధులైన (విశ్వాసులు). మరియు వారే తమ ప్రభువు వద్ద అమర వీరులు. వారికి వారి ప్రతిఫలం మరియు జ్యోతి లభిస్తాయి. కాని ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో మరియు మా ఆయతులను అబద్ధాలని అంటారో, అలాంటి వారు తప్పక భగభగ మండే నరకాగ్ని వాసులవుతారు

❮ Previous Next ❯

ترجمة: والذين آمنوا بالله ورسله أولئك هم الصديقون والشهداء عند ربهم لهم أجرهم, باللغة التيلجو

﴿والذين آمنوا بالله ورسله أولئك هم الصديقون والشهداء عند ربهم لهم أجرهم﴾ [الحدِيد: 19]

Abdul Raheem Mohammad Moulana
mariyu evaraite allah nu mariyu ayana pravaktalanu visvasistaro, alanti vare satyasandhulaina (visvasulu). Mariyu vare tama prabhuvu vadda amara virulu. Variki vari pratiphalam mariyu jyoti labhistayi. Kani evaraite satyanni tiraskaristaro mariyu ma ayatulanu abad'dhalani antaro, alanti varu tappaka bhagabhaga mande narakagni vasulavutaru
Abdul Raheem Mohammad Moulana
mariyu evaraitē allāh nu mariyu āyana pravaktalanu viśvasistārō, alāṇṭi vārē satyasandhulaina (viśvāsulu). Mariyu vārē tama prabhuvu vadda amara vīrulu. Vāriki vāri pratiphalaṁ mariyu jyōti labhistāyi. Kāni evaraitē satyānni tiraskaristārō mariyu mā āyatulanu abad'dhālani aṇṭārō, alāṇṭi vāru tappaka bhagabhaga maṇḍē narakāgni vāsulavutāru
Muhammad Aziz Ur Rehman
మరెవరైతే అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను విశ్వసిస్తారో వారే తమ ప్రభువు దగ్గర సత్యవంతులు, సాక్షులు. వారికొరకు వారి పుణ్యఫలం కూడా ఉంటుంది. వారి జ్యోతి కూడా ఉంటుంది. మరెవరైతే అవిశ్వాసులై మా సూచనలను ధిక్కరించారో వారే నరకవాసులవుతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek