×

ఇదంతా మీరు పోయిన దానికి నిరాశ చెందకూడదని మరియు మీకు ఇచ్చిన దానికి సంతోషంతో ఉప్పొంగి 57:23 Telugu translation

Quran infoTeluguSurah Al-hadid ⮕ (57:23) ayat 23 in Telugu

57:23 Surah Al-hadid ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hadid ayat 23 - الحدِيد - Page - Juz 27

﴿لِّكَيۡلَا تَأۡسَوۡاْ عَلَىٰ مَا فَاتَكُمۡ وَلَا تَفۡرَحُواْ بِمَآ ءَاتَىٰكُمۡۗ وَٱللَّهُ لَا يُحِبُّ كُلَّ مُخۡتَالٖ فَخُورٍ ﴾
[الحدِيد: 23]

ఇదంతా మీరు పోయిన దానికి నిరాశ చెందకూడదని మరియు మీకు ఇచ్చిన దానికి సంతోషంతో ఉప్పొంగి పోరాదని. మరియు అల్లాహ్ బడాయీలు చెప్పుకునేవారూ, గర్వించే వారూ అంటే ఇష్టపడడు

❮ Previous Next ❯

ترجمة: لكيلا تأسوا على ما فاتكم ولا تفرحوا بما آتاكم والله لا يحب, باللغة التيلجو

﴿لكيلا تأسوا على ما فاتكم ولا تفرحوا بما آتاكم والله لا يحب﴾ [الحدِيد: 23]

Abdul Raheem Mohammad Moulana
idanta miru poyina daniki nirasa cendakudadani mariyu miku iccina daniki santosanto uppongi poradani. Mariyu allah badayilu ceppukunevaru, garvince varu ante istapadadu
Abdul Raheem Mohammad Moulana
idantā mīru pōyina dāniki nirāśa cendakūḍadani mariyu mīku iccina dāniki santōṣantō uppoṅgi pōrādani. Mariyu allāh baḍāyīlu ceppukunēvārū, garvin̄cē vārū aṇṭē iṣṭapaḍaḍu
Muhammad Aziz Ur Rehman
పోయే దానిపై మీరు దుఖించకుండా, ప్రసాదించబడిన దానిపై మిడిసిపడకుండా ఉండాలని (మీకీ సంగతి తెలియజేయబడింది). అదిరిపడే ఏ అహంభావినీ అల్లాహ్ ఇష్టపడడు సుమా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek