×

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి, మరియు ఆయన సందేశహరుణ్ణి విశ్వసించండి, ఆయన 57:28 Telugu translation

Quran infoTeluguSurah Al-hadid ⮕ (57:28) ayat 28 in Telugu

57:28 Surah Al-hadid ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hadid ayat 28 - الحدِيد - Page - Juz 27

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَءَامِنُواْ بِرَسُولِهِۦ يُؤۡتِكُمۡ كِفۡلَيۡنِ مِن رَّحۡمَتِهِۦ وَيَجۡعَل لَّكُمۡ نُورٗا تَمۡشُونَ بِهِۦ وَيَغۡفِرۡ لَكُمۡۚ وَٱللَّهُ غَفُورٞ رَّحِيمٞ ﴾
[الحدِيد: 28]

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి, మరియు ఆయన సందేశహరుణ్ణి విశ్వసించండి, ఆయన (అల్లాహ్) మీకు రెట్టింపు కరుణను ప్రసాదిస్తాడు మరియు వెలుగును ప్రసాదిస్తాడు, మీరు అందులో నడుస్తారు మరియు ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ ఎంతో క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا اتقوا الله وآمنوا برسوله يؤتكم كفلين من رحمته ويجعل, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا اتقوا الله وآمنوا برسوله يؤتكم كفلين من رحمته ويجعل﴾ [الحدِيد: 28]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Allah yandu bhayabhaktulu kaligi undandi, mariyu ayana sandesaharunni visvasincandi, ayana (allah) miku rettimpu karunanu prasadistadu mariyu velugunu prasadistadu, miru andulo nadustaru mariyu ayana mim'malni ksamistadu. Mariyu allah ento ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi, mariyu āyana sandēśaharuṇṇi viśvasin̄caṇḍi, āyana (allāh) mīku reṭṭimpu karuṇanu prasādistāḍu mariyu velugunu prasādistāḍu, mīru andulō naḍustāru mariyu āyana mim'malni kṣamistāḍu. Mariyu allāh entō kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. అతని ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మీకు తన కారుణ్యం నుంచి రెట్టింపు భాగాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా మీకు జ్యోతిని అనుగ్రహిస్తాడు. దాని వెలుగులో మీరు నడుస్తారు. ఆయన మీ పాపాలను కూడా క్షమిస్తాడు. అల్లాహ్ గొప్ప క్షమాశీలి, దయాశీలి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek