×

ఆయనే అల్లాహ్ ! మీ ప్రభువు, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనే సర్వానికి 6:102 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:102) ayat 102 in Telugu

6:102 Surah Al-An‘am ayat 102 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 102 - الأنعَام - Page - Juz 7

﴿ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمۡۖ لَآ إِلَٰهَ إِلَّا هُوَۖ خَٰلِقُ كُلِّ شَيۡءٖ فَٱعۡبُدُوهُۚ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٖ وَكِيلٞ ﴾
[الأنعَام: 102]

ఆయనే అల్లాహ్ ! మీ ప్రభువు, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనే సర్వానికి సృష్టికర్త, కావున మీరు ఆయననే ఆరాధించండి. మరియు ఆయనే ప్రతి దాని కార్యకర్త

❮ Previous Next ❯

ترجمة: ذلكم الله ربكم لا إله إلا هو خالق كل شيء فاعبدوه وهو, باللغة التيلجو

﴿ذلكم الله ربكم لا إله إلا هو خالق كل شيء فاعبدوه وهو﴾ [الأنعَام: 102]

Abdul Raheem Mohammad Moulana
ayane allah! Mi prabhuvu, ayana tappa maroka aradhyudu ledu. Ayane sarvaniki srstikarta, kavuna miru ayanane aradhincandi. Mariyu ayane prati dani karyakarta
Abdul Raheem Mohammad Moulana
āyanē allāh! Mī prabhuvu, āyana tappa maroka ārādhyuḍu lēḍu. Āyanē sarvāniki sr̥ṣṭikarta, kāvuna mīru āyananē ārādhin̄caṇḍi. Mariyu āyanē prati dāni kāryakarta
Muhammad Aziz Ur Rehman
ఆయనే అల్లాహ్‌. మీ ప్రభువు. ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధ్యులు కారు. సమస్త వస్తువులను సృష్టించినవాడు ఆయనే. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. అన్ని విషయాల కార్యసాధకుడు ఆయనే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek