×

ఏ చూపులు కూడా ఆయనను అందుకోలేవు, కాని ఆయన (అన్ని) చూపులను పరివేష్టించి ఉన్నాడు. మరియు 6:103 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:103) ayat 103 in Telugu

6:103 Surah Al-An‘am ayat 103 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 103 - الأنعَام - Page - Juz 7

﴿لَّا تُدۡرِكُهُ ٱلۡأَبۡصَٰرُ وَهُوَ يُدۡرِكُ ٱلۡأَبۡصَٰرَۖ وَهُوَ ٱللَّطِيفُ ٱلۡخَبِيرُ ﴾
[الأنعَام: 103]

ఏ చూపులు కూడా ఆయనను అందుకోలేవు, కాని ఆయన (అన్ని) చూపులను పరివేష్టించి ఉన్నాడు. మరియు ఆయన సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు

❮ Previous Next ❯

ترجمة: لا تدركه الأبصار وهو يدرك الأبصار وهو اللطيف الخبير, باللغة التيلجو

﴿لا تدركه الأبصار وهو يدرك الأبصار وهو اللطيف الخبير﴾ [الأنعَام: 103]

Abdul Raheem Mohammad Moulana
e cupulu kuda ayananu andukolevu, kani ayana (anni) cupulanu parivestinci unnadu. Mariyu ayana suksmagrahi, sarvam telisinavadu
Abdul Raheem Mohammad Moulana
ē cūpulu kūḍā āyananu andukōlēvu, kāni āyana (anni) cūpulanu parivēṣṭin̄ci unnāḍu. Mariyu āyana sūkṣmagrāhi, sarvaṁ telisinavāḍu
Muhammad Aziz Ur Rehman
ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మదృష్టి కలవాడు. సర్వమూ తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek