×

ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఏ నమూనా లేకుండా ఆరంభించిన వాడు. నిశ్చయంగా, ఆయనకు జీవన 6:101 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:101) ayat 101 in Telugu

6:101 Surah Al-An‘am ayat 101 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 101 - الأنعَام - Page - Juz 7

﴿بَدِيعُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ أَنَّىٰ يَكُونُ لَهُۥ وَلَدٞ وَلَمۡ تَكُن لَّهُۥ صَٰحِبَةٞۖ وَخَلَقَ كُلَّ شَيۡءٖۖ وَهُوَ بِكُلِّ شَيۡءٍ عَلِيمٞ ﴾
[الأنعَام: 101]

ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఏ నమూనా లేకుండా ఆరంభించిన వాడు. నిశ్చయంగా, ఆయనకు జీవన సహవాసియే (భార్యయే) లేనప్పుడు ఆయనకు కొడుకు ఎలా ఉండగలడు? మరియు ప్రతి దానిని ఆయనే సృష్టించాడు. మరియు ఆయనే ప్రతి విషయం గురించి బాగా తెలిసినవాడు

❮ Previous Next ❯

ترجمة: بديع السموات والأرض أنى يكون له ولد ولم تكن له صاحبة وخلق, باللغة التيلجو

﴿بديع السموات والأرض أنى يكون له ولد ولم تكن له صاحبة وخلق﴾ [الأنعَام: 101]

Abdul Raheem Mohammad Moulana
ayane akasalanu mariyu bhumini e namuna lekunda arambhincina vadu. Niscayanga, ayanaku jivana sahavasiye (bharyaye) lenappudu ayanaku koduku ela undagaladu? Mariyu prati danini ayane srstincadu. Mariyu ayane prati visayam gurinci baga telisinavadu
Abdul Raheem Mohammad Moulana
āyanē ākāśālanu mariyu bhūmini ē namūnā lēkuṇḍā ārambhin̄cina vāḍu. Niścayaṅgā, āyanaku jīvana sahavāsiyē (bhāryayē) lēnappuḍu āyanaku koḍuku elā uṇḍagalaḍu? Mariyu prati dānini āyanē sr̥ṣṭin̄cāḍu. Mariyu āyanē prati viṣayaṁ gurin̄ci bāgā telisinavāḍu
Muhammad Aziz Ur Rehman
ఆకాశాలను, భూమినీ ఆవిష్కరించినవాడు ఆయనే. అల్లాహ్‌కు భార్యయే లేనపుడు ఆయనకు సంతానం ఎలా కలుగుతుంది? ఆయన ప్రతి వస్తువునూ సృష్టించాడు. ఆయనకు ప్రతిదీ బాగా తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek