Quran with Telugu translation - Surah Al-An‘am ayat 128 - الأنعَام - Page - Juz 8
﴿وَيَوۡمَ يَحۡشُرُهُمۡ جَمِيعٗا يَٰمَعۡشَرَ ٱلۡجِنِّ قَدِ ٱسۡتَكۡثَرۡتُم مِّنَ ٱلۡإِنسِۖ وَقَالَ أَوۡلِيَآؤُهُم مِّنَ ٱلۡإِنسِ رَبَّنَا ٱسۡتَمۡتَعَ بَعۡضُنَا بِبَعۡضٖ وَبَلَغۡنَآ أَجَلَنَا ٱلَّذِيٓ أَجَّلۡتَ لَنَاۚ قَالَ ٱلنَّارُ مَثۡوَىٰكُمۡ خَٰلِدِينَ فِيهَآ إِلَّا مَا شَآءَ ٱللَّهُۚ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٞ ﴾
[الأنعَام: 128]
﴿ويوم يحشرهم جميعا يامعشر الجن قد استكثرتم من الإنس وقال أولياؤهم من﴾ [الأنعَام: 128]
Abdul Raheem Mohammad Moulana mariyu ayana varandarini jama cesina roju varito ila antadu: "O jinnatula vansiyulara! Vastavanga miru manavulalo nundi cala mandini valalo vesukunnaru. Appudu manavulaloni vari snehitulu (avuliya) antaru: "O ma prabhu! Memu parasparam baga sukhasantosalu pondamu. Mariyu nivu ma koraku niyamincina gaduvuku memippudu cerukunnamu." Appudu allah varito antadu: "Mi nivasam narakagniye - allah korite tappa - mirandu sasvatanga untaru! Niscayanga, ni prabhuvu maha vivecanaparudu, sarvajnudu |
Abdul Raheem Mohammad Moulana mariyu āyana vārandarinī jama cēsina rōju vāritō ilā aṇṭāḍu: "Ō jinnātula vanśīyulārā! Vāstavaṅgā mīru mānavulalō nuṇḍi cālā mandini valalō vēsukunnāru. Appuḍu mānavulalōni vāri snēhitulu (avuliyā) aṇṭāru: "Ō mā prabhū! Mēmu parasparaṁ bāgā sukhasantōṣālu pondāmu. Mariyu nīvu mā koraku niyamin̄cina gaḍuvuku mēmippuḍu cērukunnāmu." Appuḍu allāh vāritō aṇṭāḍu: "Mī nivāsaṁ narakāgniyē - allāh kōritē tappa - mīrandu śāśvataṅgā uṇṭāru! Niścayaṅgā, nī prabhuvu mahā vivēcanāparuḍu, sarvajñuḍu |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ వారందరినీ సమీకరించే రోజు, “ఓ జిన్నాతు వర్గీయులారా! మీరు మనుషుల్లోని చాలామందిని మీవారుగా చేసుకున్నారు” అని అంటాడు. అప్పుడు వారితో సంబంధాలు పెట్టుకుని ఉన్న మనుషులు ఇలా అంటారు: “మా ప్రభూ! మేము ఒండొకరి ద్వారా లబ్ది పొందిన సంగతి నిజమే. ఎట్టకేలకు నీవు మా కోసం నిర్థారించిన గడువుకు మేము చేరుకున్నాము.” అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు: “ఇక నరకమే మీ అందరి నివాస స్థలం. అందులోనే మీరు కలకాలం పడి ఉంటారు. అయితే అల్లాహ్ ఏదయినా తలిస్తే అది వేరే విషయం” నిస్సందేహంగా నీ ప్రభువు వివేక సంపన్నుడు, జ్ఞానవంతుడు |