×

మరియు ఇదే విధంగా చాలా మంది బహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) తమ సంతాన హత్యను - 6:137 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:137) ayat 137 in Telugu

6:137 Surah Al-An‘am ayat 137 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 137 - الأنعَام - Page - Juz 8

﴿وَكَذَٰلِكَ زَيَّنَ لِكَثِيرٖ مِّنَ ٱلۡمُشۡرِكِينَ قَتۡلَ أَوۡلَٰدِهِمۡ شُرَكَآؤُهُمۡ لِيُرۡدُوهُمۡ وَلِيَلۡبِسُواْ عَلَيۡهِمۡ دِينَهُمۡۖ وَلَوۡ شَآءَ ٱللَّهُ مَا فَعَلُوهُۖ فَذَرۡهُمۡ وَمَا يَفۡتَرُونَ ﴾
[الأنعَام: 137]

మరియు ఇదే విధంగా చాలా మంది బహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) తమ సంతాన హత్యను - వారు (అల్లాహ్ కు సాటి కల్పించిన) భాగస్వాములు - సరైనవిగా కనిపించేటట్లు చేశారు. ఇది వారిని నాశనానికి గురి చేయటానికి మరియు వారి ధర్మం వారికి సంశయాస్పదమైనదిగా చేయటానికి! అల్లాహ్ కోరితే వారు అలా చేసి ఉండేవారు కాదు. కావున నీవు వారిని వారి కల్పనలోనే వదలిపెట్టు

❮ Previous Next ❯

ترجمة: وكذلك زين لكثير من المشركين قتل أولادهم شركاؤهم ليردوهم وليلبسوا عليهم دينهم, باللغة التيلجو

﴿وكذلك زين لكثير من المشركين قتل أولادهم شركاؤهم ليردوهم وليلبسوا عليهم دينهم﴾ [الأنعَام: 137]

Abdul Raheem Mohammad Moulana
mariyu ide vidhanga cala mandi bahudaivaradhakulaku (musrikin laku) tama santana hatyanu - varu (allah ku sati kalpincina) bhagasvamulu - sarainaviga kanipincetatlu cesaru. Idi varini nasananiki guri ceyataniki mariyu vari dharmam variki sansayaspadamainadiga ceyataniki! Allah korite varu ala cesi undevaru kadu. Kavuna nivu varini vari kalpanalone vadalipettu
Abdul Raheem Mohammad Moulana
mariyu idē vidhaṅgā cālā mandi bahudaivārādhakulaku (muṣrikīn laku) tama santāna hatyanu - vāru (allāh ku sāṭi kalpin̄cina) bhāgasvāmulu - sarainavigā kanipin̄cēṭaṭlu cēśāru. Idi vārini nāśanāniki guri cēyaṭāniki mariyu vāri dharmaṁ vāriki sanśayāspadamainadigā cēyaṭāniki! Allāh kōritē vāru alā cēsi uṇḍēvāru kādu. Kāvuna nīvu vārini vāri kalpanalōnē vadalipeṭṭu
Muhammad Aziz Ur Rehman
మరి ఇలాగే చాలామంది ముష్రిక్కుల దృష్టిలో వారి సహవర్తులు, వారిని నాశనం చేయడానికీ, వారి మత ధర్మాన్ని వారికి సందేహాస్పదంగా చేయటానికి వారి సంతాన హత్యను వారికి మంచిదిగా తోచినట్లు చేశారు. అల్లాహ్‌ తలచుకుని ఉంటే వారలా చేసి ఉండేవారు కాదు. కనుక నీవు వారినీ, వారు కల్పించే కల్పనలనూ వదిలెయ్యి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek