×

(ఓ ముహమ్మద్!) ఒకవేళ వారు నిన్ను అసత్యుడవని తిరస్కరిస్తే!" నీవు వారితో ఇలా అను: "మీ 6:147 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:147) ayat 147 in Telugu

6:147 Surah Al-An‘am ayat 147 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 147 - الأنعَام - Page - Juz 8

﴿فَإِن كَذَّبُوكَ فَقُل رَّبُّكُمۡ ذُو رَحۡمَةٖ وَٰسِعَةٖ وَلَا يُرَدُّ بَأۡسُهُۥ عَنِ ٱلۡقَوۡمِ ٱلۡمُجۡرِمِينَ ﴾
[الأنعَام: 147]

(ఓ ముహమ్మద్!) ఒకవేళ వారు నిన్ను అసత్యుడవని తిరస్కరిస్తే!" నీవు వారితో ఇలా అను: "మీ ప్రభువు కారుణ్య పరిధి సువిశాలమైనది. కాని ఆయన శిక్ష పాపిష్ఠి ప్రజలపై పడకుండా నివారించబడదు

❮ Previous Next ❯

ترجمة: فإن كذبوك فقل ربكم ذو رحمة واسعة ولا يرد بأسه عن القوم, باللغة التيلجو

﴿فإن كذبوك فقل ربكم ذو رحمة واسعة ولا يرد بأسه عن القوم﴾ [الأنعَام: 147]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad!) Okavela varu ninnu asatyudavani tiraskariste!" Nivu varito ila anu: "Mi prabhuvu karunya paridhi suvisalamainadi. Kani ayana siksa papisthi prajalapai padakunda nivarincabadadu
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad!) Okavēḷa vāru ninnu asatyuḍavani tiraskaristē!" Nīvu vāritō ilā anu: "Mī prabhuvu kāruṇya paridhi suviśālamainadi. Kāni āyana śikṣa pāpiṣṭhi prajalapai paḍakuṇḍā nivārin̄cabaḍadu
Muhammad Aziz Ur Rehman
ఆ తరువాత కూడా వాళ్ళు నిన్ను ధిక్కరిస్తే, “మీ ప్రభువు విస్తృతమైన కారుణ్యం కలవాడు. అయితే ఆయన శిక్ష అపరాధ జనులపై నుంచి తొలగిపోదు” అని వారికి చెప్పెయ్యి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek