×

ఆ రోజు దాని (ఆ శిక్ష నుండి) తప్పించుకున్న వాడిని, వాస్తవంగా! ఆయన (అల్లాహ్) కరుణించినట్లే. 6:16 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:16) ayat 16 in Telugu

6:16 Surah Al-An‘am ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 16 - الأنعَام - Page - Juz 7

﴿مَّن يُصۡرَفۡ عَنۡهُ يَوۡمَئِذٖ فَقَدۡ رَحِمَهُۥۚ وَذَٰلِكَ ٱلۡفَوۡزُ ٱلۡمُبِينُ ﴾
[الأنعَام: 16]

ఆ రోజు దాని (ఆ శిక్ష నుండి) తప్పించుకున్న వాడిని, వాస్తవంగా! ఆయన (అల్లాహ్) కరుణించినట్లే. మరియు అదే స్పష్టమైన విజయం (సాఫల్యం)

❮ Previous Next ❯

ترجمة: من يصرف عنه يومئذ فقد رحمه وذلك الفوز المبين, باللغة التيلجو

﴿من يصرف عنه يومئذ فقد رحمه وذلك الفوز المبين﴾ [الأنعَام: 16]

Abdul Raheem Mohammad Moulana
a roju dani (a siksa nundi) tappincukunna vadini, vastavanga! Ayana (allah) karunincinatle. Mariyu ade spastamaina vijayam (saphalyam)
Abdul Raheem Mohammad Moulana
ā rōju dāni (ā śikṣa nuṇḍi) tappin̄cukunna vāḍini, vāstavaṅgā! Āyana (allāh) karuṇin̄cinaṭlē. Mariyu adē spaṣṭamaina vijayaṁ (sāphalyaṁ)
Muhammad Aziz Ur Rehman
ఆ రోజు ఎవరిపై నుంచి ఆ శిక్ష తొలగించబడుతుందో ఆ వ్యక్తిని అల్లాహ్‌ అపారంగా కరుణించినట్లే. అదే స్పష్టమైన విజయం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek