×

మరియు అల్లాహ్ నీకు ఏదైనా హాని కలిగిస్తే! ఆయన తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు. మరియు 6:17 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:17) ayat 17 in Telugu

6:17 Surah Al-An‘am ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 17 - الأنعَام - Page - Juz 7

﴿وَإِن يَمۡسَسۡكَ ٱللَّهُ بِضُرّٖ فَلَا كَاشِفَ لَهُۥٓ إِلَّا هُوَۖ وَإِن يَمۡسَسۡكَ بِخَيۡرٖ فَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ ﴾
[الأنعَام: 17]

మరియు అల్లాహ్ నీకు ఏదైనా హాని కలిగిస్తే! ఆయన తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు. మరియు ఆయన నీకు మేలు చేస్తే! ఆయనే ప్రతిదీ చేయగల సమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: وإن يمسسك الله بضر فلا كاشف له إلا هو وإن يمسسك بخير, باللغة التيلجو

﴿وإن يمسسك الله بضر فلا كاشف له إلا هو وإن يمسسك بخير﴾ [الأنعَام: 17]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah niku edaina hani kaligiste! Ayana tappa marevvaru danini tolagincaleru. Mariyu ayana niku melu ceste! Ayane pratidi ceyagala samardhudu
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh nīku ēdainā hāni kaligistē! Āyana tappa marevvarū dānini tolagin̄calēru. Mariyu āyana nīku mēlu cēstē! Āyanē pratidī cēyagala samardhuḍu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ అల్లాహ్‌ నిన్ను ఏదన్నా బాధకు గురిచేస్తే, ఆయన తప్ప మరెవరూ దాన్ని దూరం చేయలేరు. ఒకవేళ ఆయన నీకు ఏదన్నా మేలు చేస్తే, ఆయన అన్నింటిపై అధికారం కలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek