×

మరియు ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు. మరియు ఆయన మహా వివేచనాపరుడు, 6:18 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:18) ayat 18 in Telugu

6:18 Surah Al-An‘am ayat 18 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 18 - الأنعَام - Page - Juz 7

﴿وَهُوَ ٱلۡقَاهِرُ فَوۡقَ عِبَادِهِۦۚ وَهُوَ ٱلۡحَكِيمُ ٱلۡخَبِيرُ ﴾
[الأنعَام: 18]

మరియు ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు. మరియు ఆయన మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు

❮ Previous Next ❯

ترجمة: وهو القاهر فوق عباده وهو الحكيم الخبير, باللغة التيلجو

﴿وهو القاهر فوق عباده وهو الحكيم الخبير﴾ [الأنعَام: 18]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayana tana dasulapai sampurna adhikaram (prabalyam) galavadu. Mariyu ayana maha vivecanaparudu, sarvam telisinavadu
Abdul Raheem Mohammad Moulana
mariyu āyana tana dāsulapai sampūrṇa adhikāraṁ (prābalyaṁ) galavāḍu. Mariyu āyana mahā vivēcanāparuḍu, sarvaṁ telisinavāḍu
Muhammad Aziz Ur Rehman
తన దాసులపై తిరుగులేని ఆధిపత్యం, అధికారం గలవాడు ఆయనే. ఆయన అత్యంత వివేచనాపరుడు, అన్నీ తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek