Quran with Telugu translation - Surah Al-An‘am ayat 27 - الأنعَام - Page - Juz 7
﴿وَلَوۡ تَرَىٰٓ إِذۡ وُقِفُواْ عَلَى ٱلنَّارِ فَقَالُواْ يَٰلَيۡتَنَا نُرَدُّ وَلَا نُكَذِّبَ بِـَٔايَٰتِ رَبِّنَا وَنَكُونَ مِنَ ٱلۡمُؤۡمِنِينَ ﴾
[الأنعَام: 27]
﴿ولو ترى إذ وقفوا على النار فقالوا ياليتنا نرد ولا نكذب بآيات﴾ [الأنعَام: 27]
Abdul Raheem Mohammad Moulana Mariyu varini narakam mundu nilabettabadinapudu, nivu cudagaligite (enta bagundedi!) Varu ila antaru: "Ayye ma paduganu! Memu tirigi (purva jivitanloki) pampabadite, ma prabhuvu sucanalanu, asatyalani tiraskarincakunda visvasulalo ceri poye varam kada |
Abdul Raheem Mohammad Moulana Mariyu vārini narakaṁ mundu nilabeṭṭabaḍinapuḍu, nīvu cūḍagaligitē (enta bāguṇḍēdi!) Vāru ilā aṇṭāru: "Ayyē mā pāḍugānū! Mēmu tirigi (pūrva jīvitanlōki) pampabaḍitē, mā prabhuvu sūcanalanu, asatyālani tiraskarin̄cakuṇḍā viśvāsulalō cēri pōyē vāraṁ kadā |
Muhammad Aziz Ur Rehman నరకం దగ్గర వారు నిలబెట్టబడినప్పుడు నీవు వారిని చూస్తే (ఎంత బావుండు!) – “అయ్యో! మేము మళ్లీ తిరిగి పంపబడితే బావుండునే! అదే గనక జరిగితే మేము మా ప్రభువు సూచనలను తిరస్కరించము. ఇంకా మేము విశ్వాసులలో చేరిపోతాము!” అని (ఆ సమయంలో) వారు పలుకుతారు |