Quran with Telugu translation - Surah Al-An‘am ayat 28 - الأنعَام - Page - Juz 7
﴿بَلۡ بَدَا لَهُم مَّا كَانُواْ يُخۡفُونَ مِن قَبۡلُۖ وَلَوۡ رُدُّواْ لَعَادُواْ لِمَا نُهُواْ عَنۡهُ وَإِنَّهُمۡ لَكَٰذِبُونَ ﴾
[الأنعَام: 28]
﴿بل بدا لهم ما كانوا يخفون من قبل ولو ردوا لعادوا لما﴾ [الأنعَام: 28]
Abdul Raheem Mohammad Moulana (varu ila anataniki karanam), vastavaniki varu inta varaku dacina danta variki bahirgatam kavatame! Mariyu okavela varini (gata jivitanloki) tirigi pampina, variki nisedhincabadina vatine varu tirigi cestaru. Niscayanga, varu asatyavadulu |
Abdul Raheem Mohammad Moulana (vāru ilā anaṭāniki kāraṇaṁ), vāstavāniki vāru inta varaku dācina dantā vāriki bahirgataṁ kāvaṭamē! Mariyu okavēḷa vārini (gata jīvitanlōki) tirigi pampinā, vāriki niṣēdhin̄cabaḍina vāṭinē vāru tirigi cēstāru. Niścayaṅgā, vāru asatyavādulu |
Muhammad Aziz Ur Rehman అసలు విషయం అది కాదు. వారు అంతకుముందు దేన్నయితే కప్పిపుచ్చేవారో అది వారి ముందు బహిర్గతం అయింది. ఒకవేళ వారు తిరిగి పంపబడినప్పటికీ, తమకు వారించబడిన పనులన్నీ మళ్లీ చేస్తారు. ముమ్మాటికీ వాళ్లు అబద్ధాలకోరులు |