×

మరియు వాస్తవంగా, నీకు పూర్వం చాలా మంది ప్రవక్తలు, అసత్యవాదులని తిరస్కరించబడ్డారు. కాని వారు ఆ 6:34 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:34) ayat 34 in Telugu

6:34 Surah Al-An‘am ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 34 - الأنعَام - Page - Juz 7

﴿وَلَقَدۡ كُذِّبَتۡ رُسُلٞ مِّن قَبۡلِكَ فَصَبَرُواْ عَلَىٰ مَا كُذِّبُواْ وَأُوذُواْ حَتَّىٰٓ أَتَىٰهُمۡ نَصۡرُنَاۚ وَلَا مُبَدِّلَ لِكَلِمَٰتِ ٱللَّهِۚ وَلَقَدۡ جَآءَكَ مِن نَّبَإِيْ ٱلۡمُرۡسَلِينَ ﴾
[الأنعَام: 34]

మరియు వాస్తవంగా, నీకు పూర్వం చాలా మంది ప్రవక్తలు, అసత్యవాదులని తిరస్కరించబడ్డారు. కాని వారు ఆ తిరస్కారాన్ని మరియు తమకు కలిగిన హింసలను, వారికి మా సహాయం అందే వరకూ సహనం వహించారు. మరియు అల్లాహ్ మాటలను ఎవ్వరూ మార్చలేరు. మరియు వాస్తవానికి, పూర్వపు ప్రవక్తల కొన్ని సమాచారాలు ఇది వరకే నీకు అందాయి

❮ Previous Next ❯

ترجمة: ولقد كذبت رسل من قبلك فصبروا على ما كذبوا وأوذوا حتى أتاهم, باللغة التيلجو

﴿ولقد كذبت رسل من قبلك فصبروا على ما كذبوا وأوذوا حتى أتاهم﴾ [الأنعَام: 34]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavanga, niku purvam cala mandi pravaktalu, asatyavadulani tiraskarincabaddaru. Kani varu a tiraskaranni mariyu tamaku kaligina hinsalanu, variki ma sahayam ande varaku sahanam vahincaru. Mariyu allah matalanu evvaru marcaleru. Mariyu vastavaniki, purvapu pravaktala konni samacaralu idi varake niku andayi
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavaṅgā, nīku pūrvaṁ cālā mandi pravaktalu, asatyavādulani tiraskarin̄cabaḍḍāru. Kāni vāru ā tiraskārānni mariyu tamaku kaligina hinsalanu, vāriki mā sahāyaṁ andē varakū sahanaṁ vahin̄cāru. Mariyu allāh māṭalanu evvarū mārcalēru. Mariyu vāstavāniki, pūrvapu pravaktala konni samācārālu idi varakē nīku andāyi
Muhammad Aziz Ur Rehman
నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు ధిక్కరించబడ్డారు. అయితే వారు (ప్రజల) ధిక్కారవైఖరికి, తమకు పెట్టబడిన బాధలకు సహనం వహించారు. కడకు వారికి మా సహాయం అందింది. అల్లాహ్‌ వాక్కులను మార్చేవాడు ఎవడూ లేడు. కొంతమంది ప్రవక్తలకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పటికే నీ వద్దకు చేరాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek