×

ఇలా అను: "ఏమీ? మీరు ఆలోచించారా (చెప్పండి)? అల్లాహ్ శిక్ష మీపై (రాత్రివేళ) ఆకస్మాత్తుగా గానీ 6:47 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:47) ayat 47 in Telugu

6:47 Surah Al-An‘am ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 47 - الأنعَام - Page - Juz 7

﴿قُلۡ أَرَءَيۡتَكُمۡ إِنۡ أَتَىٰكُمۡ عَذَابُ ٱللَّهِ بَغۡتَةً أَوۡ جَهۡرَةً هَلۡ يُهۡلَكُ إِلَّا ٱلۡقَوۡمُ ٱلظَّٰلِمُونَ ﴾
[الأنعَام: 47]

ఇలా అను: "ఏమీ? మీరు ఆలోచించారా (చెప్పండి)? అల్లాహ్ శిక్ష మీపై (రాత్రివేళ) ఆకస్మాత్తుగా గానీ లేక (పగటివేళ) బహిరంగంగా గాని వచ్చి పడితే, దుర్మార్గులు తప్ప ఇతరులు నాశనం చేయబడతారా

❮ Previous Next ❯

ترجمة: قل أرأيتكم إن أتاكم عذاب الله بغتة أو جهرة هل يهلك إلا, باللغة التيلجو

﴿قل أرأيتكم إن أتاكم عذاب الله بغتة أو جهرة هل يهلك إلا﴾ [الأنعَام: 47]

Abdul Raheem Mohammad Moulana
ila anu: "Emi? Miru alocincara (ceppandi)? Allah siksa mipai (ratrivela) akasmattuga gani leka (pagativela) bahiranganga gani vacci padite, durmargulu tappa itarulu nasanam ceyabadatara
Abdul Raheem Mohammad Moulana
ilā anu: "Ēmī? Mīru ālōcin̄cārā (ceppaṇḍi)? Allāh śikṣa mīpai (rātrivēḷa) ākasmāttugā gānī lēka (pagaṭivēḷa) bahiraṅgaṅgā gāni vacci paḍitē, durmārgulu tappa itarulu nāśanaṁ cēyabaḍatārā
Muhammad Aziz Ur Rehman
“చూడండి! ఒకవేళ మీపై అకస్మాత్తుగా గానీ, బహిరంగంగా గానీ అల్లాహ్‌ యొక్క శిక్ష వచ్చిపడితే దుర్మార్గులు తప్ప ఎవరు నాశనం చేయబడతారు?” అని వారిని అడుగు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek