×

ఇలా అను: "ఏమీ? మీరు ఆలోచించారా (చెప్పండి)? అల్లాహ్ మీ వినికిడినీ మరియు మీ చూపునూ 6:46 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:46) ayat 46 in Telugu

6:46 Surah Al-An‘am ayat 46 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 46 - الأنعَام - Page - Juz 7

﴿قُلۡ أَرَءَيۡتُمۡ إِنۡ أَخَذَ ٱللَّهُ سَمۡعَكُمۡ وَأَبۡصَٰرَكُمۡ وَخَتَمَ عَلَىٰ قُلُوبِكُم مَّنۡ إِلَٰهٌ غَيۡرُ ٱللَّهِ يَأۡتِيكُم بِهِۗ ٱنظُرۡ كَيۡفَ نُصَرِّفُ ٱلۡأٓيَٰتِ ثُمَّ هُمۡ يَصۡدِفُونَ ﴾
[الأنعَام: 46]

ఇలా అను: "ఏమీ? మీరు ఆలోచించారా (చెప్పండి)? అల్లాహ్ మీ వినికిడినీ మరియు మీ చూపునూ పోగొట్టి, మీ హృదయాలపై ముద్ర వేస్తే! అల్లాహ్ తప్ప ఏ దేవుడైనా వాటిని మీకు తిరిగి ఇవ్వగలడా? చూడు! మేము ఏ విధంగా మా సూచనలను వారికి తెలుపుతున్నామో! అయినా వారు (వాటి నుండి) తప్పించుకొని పోతున్నారు

❮ Previous Next ❯

ترجمة: قل أرأيتم إن أخذ الله سمعكم وأبصاركم وختم على قلوبكم من إله, باللغة التيلجو

﴿قل أرأيتم إن أخذ الله سمعكم وأبصاركم وختم على قلوبكم من إله﴾ [الأنعَام: 46]

Abdul Raheem Mohammad Moulana
Ila anu: "Emi? Miru alocincara (ceppandi)? Allah mi vinikidini mariyu mi cupunu pogotti, mi hrdayalapai mudra veste! Allah tappa e devudaina vatini miku tirigi ivvagalada? Cudu! Memu e vidhanga ma sucanalanu variki teluputunnamo! Ayina varu (vati nundi) tappincukoni potunnaru
Abdul Raheem Mohammad Moulana
Ilā anu: "Ēmī? Mīru ālōcin̄cārā (ceppaṇḍi)? Allāh mī vinikiḍinī mariyu mī cūpunū pōgoṭṭi, mī hr̥dayālapai mudra vēstē! Allāh tappa ē dēvuḍainā vāṭini mīku tirigi ivvagalaḍā? Cūḍu! Mēmu ē vidhaṅgā mā sūcanalanu vāriki teluputunnāmō! Ayinā vāru (vāṭi nuṇḍi) tappin̄cukoni pōtunnāru
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారిని అడుగు: “అల్లాహ్‌యే గనక మీ వినికిడిని, మీ చూపును పూర్తిగా తీసేసుకుని, మీ హృదయాలకు ముద్రవేస్తే, అల్లాహ్‌ తప్ప వాటిని మీకు తిరిగి ప్రసాదించగల మరో ఆరాధ్యుడు ఎవడున్నాడు చెప్పండి?!” మేమెన్ని విధాలుగా మా సూచనలను వారికి విశదీకరిస్తున్నామో చూడు! అయినా వారు ముఖం త్రిప్పుకుంటున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek