×

అల్లాహ్ మాత్రమే మిమ్మల్ని దాని నుండి మరియు ప్రతి విపత్తు నుండి కాపాడుతున్నాడు. అయినా మీరు 6:64 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:64) ayat 64 in Telugu

6:64 Surah Al-An‘am ayat 64 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 64 - الأنعَام - Page - Juz 7

﴿قُلِ ٱللَّهُ يُنَجِّيكُم مِّنۡهَا وَمِن كُلِّ كَرۡبٖ ثُمَّ أَنتُمۡ تُشۡرِكُونَ ﴾
[الأنعَام: 64]

అల్లాహ్ మాత్రమే మిమ్మల్ని దాని నుండి మరియు ప్రతి విపత్తు నుండి కాపాడుతున్నాడు. అయినా మీరు ఆయనకు సాటి (భాగస్వాములు) కల్పిస్తున్నారు!" అని వారికి చెప్పు

❮ Previous Next ❯

ترجمة: قل الله ينجيكم منها ومن كل كرب ثم أنتم تشركون, باللغة التيلجو

﴿قل الله ينجيكم منها ومن كل كرب ثم أنتم تشركون﴾ [الأنعَام: 64]

Abdul Raheem Mohammad Moulana
Allah matrame mim'malni dani nundi mariyu prati vipattu nundi kapadutunnadu. Ayina miru ayanaku sati (bhagasvamulu) kalpistunnaru!" Ani variki ceppu
Abdul Raheem Mohammad Moulana
Allāh mātramē mim'malni dāni nuṇḍi mariyu prati vipattu nuṇḍi kāpāḍutunnāḍu. Ayinā mīru āyanaku sāṭi (bhāgasvāmulu) kalpistunnāru!" Ani vāriki ceppu
Muhammad Aziz Ur Rehman
“ఈ విపత్తు నుండీ, అన్ని రకాల దుఃఖాల నుండీ మీకు విముక్తి నొసగేవాడు అల్లాహ్‌యే. అయినాసరే మీరు (మేలును మరిచిపోయి) షిర్కుకు ఒడిగడతారు!” అని చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek