×

మరియు మీరు అల్లాహ్ కు సాటి (భాగస్వాములు)గా కల్పించిన వాటికి నేనెందుకు భయపడాలి? వాస్తవానికి, ఆయన 6:81 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:81) ayat 81 in Telugu

6:81 Surah Al-An‘am ayat 81 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 81 - الأنعَام - Page - Juz 7

﴿وَكَيۡفَ أَخَافُ مَآ أَشۡرَكۡتُمۡ وَلَا تَخَافُونَ أَنَّكُمۡ أَشۡرَكۡتُم بِٱللَّهِ مَا لَمۡ يُنَزِّلۡ بِهِۦ عَلَيۡكُمۡ سُلۡطَٰنٗاۚ فَأَيُّ ٱلۡفَرِيقَيۡنِ أَحَقُّ بِٱلۡأَمۡنِۖ إِن كُنتُمۡ تَعۡلَمُونَ ﴾
[الأنعَام: 81]

మరియు మీరు అల్లాహ్ కు సాటి (భాగస్వాములు)గా కల్పించిన వాటికి నేనెందుకు భయపడాలి? వాస్తవానికి, ఆయన మీకు ఏ విధమైన ప్రమాణం ఇవ్వనిదే, మీరు అల్లాహ్ కు సాటి (భాగస్వాములను) కల్పించి కూడా భయపడటం లేదే? కావున ఈ రెండు పక్షాల వారిలో ఎవరు శాంతి పొందటానికి అర్హులో! మీకు తెలిస్తే చెప్పండి

❮ Previous Next ❯

ترجمة: وكيف أخاف ما أشركتم ولا تخافون أنكم أشركتم بالله ما لم ينـزل, باللغة التيلجو

﴿وكيف أخاف ما أشركتم ولا تخافون أنكم أشركتم بالله ما لم ينـزل﴾ [الأنعَام: 81]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru allah ku sati (bhagasvamulu)ga kalpincina vatiki nenenduku bhayapadali? Vastavaniki, ayana miku e vidhamaina pramanam ivvanide, miru allah ku sati (bhagasvamulanu) kalpinci kuda bhayapadatam lede? Kavuna i rendu paksala varilo evaru santi pondataniki ar'hulo! Miku teliste ceppandi
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru allāh ku sāṭi (bhāgasvāmulu)gā kalpin̄cina vāṭiki nēnenduku bhayapaḍāli? Vāstavāniki, āyana mīku ē vidhamaina pramāṇaṁ ivvanidē, mīru allāh ku sāṭi (bhāgasvāmulanu) kalpin̄ci kūḍā bhayapaḍaṭaṁ lēdē? Kāvuna ī reṇḍu pakṣāla vārilō evaru śānti pondaṭāniki ar'hulō! Mīku telistē ceppaṇḍi
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌ మీ వద్దకు ఏ నిదర్శనాన్నీ అవతరింపజేయనప్పటికీ మీరు అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించే విషయానికి భయపడటం లేదు. మరి అటువంటప్పుడు అల్లాహ్‌కు సహవర్తులుగా మీరు నిలబెట్టే వాటికి నేనెలా భయపడతాను? కాబట్టి ఈ రెండు పక్షాలలో సురక్షిత స్థితికి అర్హులెవరో మీకు తెలిస్తే కాస్త చెప్పండి.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek