Quran with Telugu translation - Surah Al-An‘am ayat 98 - الأنعَام - Page - Juz 7
﴿وَهُوَ ٱلَّذِيٓ أَنشَأَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ فَمُسۡتَقَرّٞ وَمُسۡتَوۡدَعٞۗ قَدۡ فَصَّلۡنَا ٱلۡأٓيَٰتِ لِقَوۡمٖ يَفۡقَهُونَ ﴾
[الأنعَام: 98]
﴿وهو الذي أنشأكم من نفس واحدة فمستقر ومستودع قد فصلنا الآيات لقوم﴾ [الأنعَام: 98]
Abdul Raheem Mohammad Moulana mariyu ayane mim'malni oke vyakti (prani) nundi puttinci, taruvata nivasam mariyu sekarincabade sthalam niyamincadu. Vastavanga, artham cesukune variki i vidhanga memu ma sucanalanu vivarincamu |
Abdul Raheem Mohammad Moulana mariyu āyanē mim'malni okē vyakti (prāṇi) nuṇḍi puṭṭin̄ci, taruvāta nivāsaṁ mariyu sēkarin̄cabaḍē sthalaṁ niyamin̄cāḍu. Vāstavaṅgā, arthaṁ cēsukunē vāriki ī vidhaṅgā mēmu mā sūcanalanu vivarin̄cāmu |
Muhammad Aziz Ur Rehman ఇంకా, మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించినవాడు ఆయనే. మరి ఒక స్థలం ఎక్కువ కాలం ఉండేదీ, ఇంకొక స్థలం తక్కువ కాలం ఉండేదిగా నిర్థారించబడింది. అర్థం చేసుకోగలిగే వారి కోసం మేము మా సూచనలను స్పష్టంగా వివరించాము |