×

మరియు ఒకవేళ మీ (విశ్వాసుల) భార్యలలో ఒకామె, మిమ్మల్ని విడిచి సత్యతిరస్కారుల వద్దకు వెళ్ళిపోతే! (ఆ 60:11 Telugu translation

Quran infoTeluguSurah Al-Mumtahanah ⮕ (60:11) ayat 11 in Telugu

60:11 Surah Al-Mumtahanah ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mumtahanah ayat 11 - المُمتَحنَة - Page - Juz 28

﴿وَإِن فَاتَكُمۡ شَيۡءٞ مِّنۡ أَزۡوَٰجِكُمۡ إِلَى ٱلۡكُفَّارِ فَعَاقَبۡتُمۡ فَـَٔاتُواْ ٱلَّذِينَ ذَهَبَتۡ أَزۡوَٰجُهُم مِّثۡلَ مَآ أَنفَقُواْۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِيٓ أَنتُم بِهِۦ مُؤۡمِنُونَ ﴾
[المُمتَحنَة: 11]

మరియు ఒకవేళ మీ (విశ్వాసుల) భార్యలలో ఒకామె, మిమ్మల్ని విడిచి సత్యతిరస్కారుల వద్దకు వెళ్ళిపోతే! (ఆ సత్యతిరస్కారులు, మీరు ఆ స్త్రీలకు చెల్లించిన మహ్ర్ మీకు వాపసు ఇవ్వడానికి నిరాకరిస్తే)! ఆ తరువాత మీకు వారితో ప్రతీకారం తీర్చుకునే అవకాశం దొరికితే (మీరు వారిపై యుద్ధం చేసి విజయం పొందితే)! దాని (విజయ ధనం) నుండి, ఎవరి భార్యలైతే సత్యతిరస్కారుల వద్దకు పోయారో వారికి - వారు (తమ భార్యలకు) ఇచ్చిన దానికి (మహ్ర్ కు) సమానంగా - చెల్లించండి. మరియు మీరు విశ్వసించిన అల్లాహ్ యందు, భయభక్తులు కలిగి ఉండండి

❮ Previous Next ❯

ترجمة: وإن فاتكم شيء من أزواجكم إلى الكفار فعاقبتم فآتوا الذين ذهبت أزواجهم, باللغة التيلجو

﴿وإن فاتكم شيء من أزواجكم إلى الكفار فعاقبتم فآتوا الذين ذهبت أزواجهم﴾ [المُمتَحنَة: 11]

Abdul Raheem Mohammad Moulana
Mariyu okavela mi (visvasula) bharyalalo okame, mim'malni vidici satyatiraskarula vaddaku vellipote! (A satyatiraskarulu, miru a strilaku cellincina mahr miku vapasu ivvadaniki nirakariste)! A taruvata miku varito pratikaram tircukune avakasam dorikite (miru varipai yud'dham cesi vijayam pondite)! Dani (vijaya dhanam) nundi, evari bharyalaite satyatiraskarula vaddaku poyaro variki - varu (tama bharyalaku) iccina daniki (mahr ku) samananga - cellincandi. Mariyu miru visvasincina allah yandu, bhayabhaktulu kaligi undandi
Abdul Raheem Mohammad Moulana
Mariyu okavēḷa mī (viśvāsula) bhāryalalō okāme, mim'malni viḍici satyatiraskārula vaddaku veḷḷipōtē! (Ā satyatiraskārulu, mīru ā strīlaku cellin̄cina mahr mīku vāpasu ivvaḍāniki nirākaristē)! Ā taruvāta mīku vāritō pratīkāraṁ tīrcukunē avakāśaṁ dorikitē (mīru vāripai yud'dhaṁ cēsi vijayaṁ ponditē)! Dāni (vijaya dhanaṁ) nuṇḍi, evari bhāryalaitē satyatiraskārula vaddaku pōyārō vāriki - vāru (tama bhāryalaku) iccina dāniki (mahr ku) samānaṅgā - cellin̄caṇḍi. Mariyu mīru viśvasin̄cina allāh yandu, bhayabhaktulu kaligi uṇḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ మీ భార్యలలో ఎవరైనా మీ అదుపాజ్ఞలను ఉల్లంఘించి అవిశ్వాసుల వద్దకు చేరితే, ఆ తరువాత బదులు తీర్చుకునే వంతు మీకు వస్తే, ఎవరి స్త్రీలు వెళ్ళిపోయారో వారికి, వారు ఖర్చుచేసినంత సొమ్మును చెల్లించండి. మీరు విశ్వసించినటువంటి అల్లాహ్ కు భయపడుతూ ఉండండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek