×

ఆకాశాలలో నున్న సమస్తమూ మరియు భూమిలో నున్న సమస్తమూ, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతుంటాయి. విశ్వసామ్రాజ్యాధిపత్యం ఆయనదే 64:1 Telugu translation

Quran infoTeluguSurah At-Taghabun ⮕ (64:1) ayat 1 in Telugu

64:1 Surah At-Taghabun ayat 1 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taghabun ayat 1 - التغَابُن - Page - Juz 28

﴿يُسَبِّحُ لِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۖ لَهُ ٱلۡمُلۡكُ وَلَهُ ٱلۡحَمۡدُۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٌ ﴾
[التغَابُن: 1]

ఆకాశాలలో నున్న సమస్తమూ మరియు భూమిలో నున్న సమస్తమూ, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతుంటాయి. విశ్వసామ్రాజ్యాధిపత్యం ఆయనదే మరియు సర్వస్తోత్రాలు ఆయనకే. మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: يسبح لله ما في السموات وما في الأرض له الملك وله الحمد, باللغة التيلجو

﴿يسبح لله ما في السموات وما في الأرض له الملك وله الحمد﴾ [التغَابُن: 1]

Abdul Raheem Mohammad Moulana
akasalalo nunna samastamu mariyu bhumilo nunna samastamu, allah pavitratanu koniyadutuntayi. Visvasamrajyadhipatyam ayanade mariyu sarvastotralu ayanake. Mariyu ayane pratidi ceyagala samardhudu
Abdul Raheem Mohammad Moulana
ākāśālalō nunna samastamū mariyu bhūmilō nunna samastamū, allāh pavitratanu koniyāḍutuṇṭāyi. Viśvasāmrājyādhipatyaṁ āyanadē mariyu sarvastōtrālu āyanakē. Mariyu āyanē pratidī cēyagala samardhuḍu
Muhammad Aziz Ur Rehman
భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి. సర్వసత్తాధికారం ఆయనదే. స్తోత్రం ఆయనకే శోభాయమానం. అయన అన్నింటిపై అధికారం కలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek