×

ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు మీరు దాచేది మరియు వెలిబుచ్చేది అంతా 64:4 Telugu translation

Quran infoTeluguSurah At-Taghabun ⮕ (64:4) ayat 4 in Telugu

64:4 Surah At-Taghabun ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taghabun ayat 4 - التغَابُن - Page - Juz 28

﴿يَعۡلَمُ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَيَعۡلَمُ مَا تُسِرُّونَ وَمَا تُعۡلِنُونَۚ وَٱللَّهُ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ ﴾
[التغَابُن: 4]

ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు మీరు దాచేది మరియు వెలిబుచ్చేది అంతా ఆయకు బాగా తెలుసు. మరియు అల్లాహ్ కు హృదయాలలో దాగి ఉన్నదంతా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: يعلم ما في السموات والأرض ويعلم ما تسرون وما تعلنون والله عليم, باللغة التيلجو

﴿يعلم ما في السموات والأرض ويعلم ما تسرون وما تعلنون والله عليم﴾ [التغَابُن: 4]

Abdul Raheem Mohammad Moulana
akasalalo mariyu bhumilo unnadanta ayanaku telusu. Mariyu miru dacedi mariyu velibuccedi anta ayaku baga telusu. Mariyu allah ku hrdayalalo dagi unnadanta telusu
Abdul Raheem Mohammad Moulana
ākāśālalō mariyu bhūmilō unnadantā āyanaku telusu. Mariyu mīru dācēdi mariyu velibuccēdi antā āyaku bāgā telusu. Mariyu allāh ku hr̥dayālalō dāgi unnadantā telusu
Muhammad Aziz Ur Rehman
భూమ్యాకాశాలలో ఉండే వాటన్నింటి గురించి ఆయనకు తెలుసు. మీరు దాచేదీ బహిర్గతం చేసేదీ (అంతా) ఆయనకు తెలుసు. అల్లాహ్ గుండెల్లోని గుట్టును సయితం ఎరిగినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek