×

(ఆ ఇద్దరు స్త్రీలతో ఇలా అనబడింది): "ఒకవేళ మీరిద్దరూ అల్లాహ్ వైపునకు పశ్చాత్తాపంతో మరలితే (అది 66:4 Telugu translation

Quran infoTeluguSurah At-Tahrim ⮕ (66:4) ayat 4 in Telugu

66:4 Surah At-Tahrim ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Tahrim ayat 4 - التَّحرِيم - Page - Juz 28

﴿إِن تَتُوبَآ إِلَى ٱللَّهِ فَقَدۡ صَغَتۡ قُلُوبُكُمَاۖ وَإِن تَظَٰهَرَا عَلَيۡهِ فَإِنَّ ٱللَّهَ هُوَ مَوۡلَىٰهُ وَجِبۡرِيلُ وَصَٰلِحُ ٱلۡمُؤۡمِنِينَۖ وَٱلۡمَلَٰٓئِكَةُ بَعۡدَ ذَٰلِكَ ظَهِيرٌ ﴾
[التَّحرِيم: 4]

(ఆ ఇద్దరు స్త్రీలతో ఇలా అనబడింది): "ఒకవేళ మీరిద్దరూ అల్లాహ్ వైపునకు పశ్చాత్తాపంతో మరలితే (అది మీ మేలుకే) వాస్తవానికి మీ ఇద్దరి హృదయాలు (ఋజుమార్గం నుండి) తొలగిపోయాయి. ఒకవేళ మీరిద్దరు ప్రవక్తకు విరోధంగా పోతే! నిశ్చయంగా, అల్లాహ్ అతని సంరక్షకుడు మరియు జిబ్రీల్ మరియు సత్పురుషులైన విశ్వాసులు అతని (సహాయకులు). మరియు దేవదూతలందరు కూడా అతని సహాయకులని (తెలుసుకోండి)

❮ Previous Next ❯

ترجمة: إن تتوبا إلى الله فقد صغت قلوبكما وإن تظاهرا عليه فإن الله, باللغة التيلجو

﴿إن تتوبا إلى الله فقد صغت قلوبكما وإن تظاهرا عليه فإن الله﴾ [التَّحرِيم: 4]

Abdul Raheem Mohammad Moulana
(a iddaru strilato ila anabadindi): "Okavela miriddaru allah vaipunaku pascattapanto maralite (adi mi meluke) vastavaniki mi iddari hrdayalu (rjumargam nundi) tolagipoyayi. Okavela miriddaru pravaktaku virodhanga pote! Niscayanga, allah atani sanraksakudu mariyu jibril mariyu satpurusulaina visvasulu atani (sahayakulu). Mariyu devadutalandaru kuda atani sahayakulani (telusukondi)
Abdul Raheem Mohammad Moulana
(ā iddaru strīlatō ilā anabaḍindi): "Okavēḷa mīriddarū allāh vaipunaku paścāttāpantō maralitē (adi mī mēlukē) vāstavāniki mī iddari hr̥dayālu (r̥jumārgaṁ nuṇḍi) tolagipōyāyi. Okavēḷa mīriddaru pravaktaku virōdhaṅgā pōtē! Niścayaṅgā, allāh atani sanrakṣakuḍu mariyu jibrīl mariyu satpuruṣulaina viśvāsulu atani (sahāyakulu). Mariyu dēvadūtalandaru kūḍā atani sahāyakulani (telusukōṇḍi)
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్త సతీమణులారా!) మీరిద్దరూ అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపం చెందితే (అది మీకే శ్రేయస్కరం). నిశ్చయంగా మీ హృదయాలు వంగిపోయాయి. మీరు గనక ప్రవక్తకు వ్యతిరేకంగా ఒండొకరికి సహాయపడితే ప్రవక్తకు సంరక్షకుడుగా అల్లాహ్ ఉన్నాడు. జిబ్రయీలు, సజ్జనులైన విశ్వాసులు (అతనికి) ఆదరువుగా ఉన్నారు – అదీగాక దైవదూతలు కూడా అతనికి సహాయకులుగా ఉన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek