×

ఒకవేళ అతను (ముహమ్మద్!) మీ అందరికీ విడాకులిస్తే! అల్లాహ్, మీకు బదులుగా, మీకంటే మంచి భార్యలను, 66:5 Telugu translation

Quran infoTeluguSurah At-Tahrim ⮕ (66:5) ayat 5 in Telugu

66:5 Surah At-Tahrim ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Tahrim ayat 5 - التَّحرِيم - Page - Juz 28

﴿عَسَىٰ رَبُّهُۥٓ إِن طَلَّقَكُنَّ أَن يُبۡدِلَهُۥٓ أَزۡوَٰجًا خَيۡرٗا مِّنكُنَّ مُسۡلِمَٰتٖ مُّؤۡمِنَٰتٖ قَٰنِتَٰتٖ تَٰٓئِبَٰتٍ عَٰبِدَٰتٖ سَٰٓئِحَٰتٖ ثَيِّبَٰتٖ وَأَبۡكَارٗا ﴾
[التَّحرِيم: 5]

ఒకవేళ అతను (ముహమ్మద్!) మీ అందరికీ విడాకులిస్తే! అల్లాహ్, మీకు బదులుగా, మీకంటే మంచి భార్యలను, అతనికి (ప్రవక్తకు) ప్రసాదించగలడు! వారు మంచి ముస్లింలు, విశ్వాసులు, భక్తిపరులు, పశ్చాత్తాప పడేవారు, (అల్లాహ్ ను) ఆరాధించేవారు, వలస పోయే (ఉపవాసాలు చేసే) వారు అయిన, విధవలు లేదా కన్యలు అయి ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: عسى ربه إن طلقكن أن يبدله أزواجا خيرا منكن مسلمات مؤمنات قانتات, باللغة التيلجو

﴿عسى ربه إن طلقكن أن يبدله أزواجا خيرا منكن مسلمات مؤمنات قانتات﴾ [التَّحرِيم: 5]

Abdul Raheem Mohammad Moulana
okavela atanu (muham'mad!) Mi andariki vidakuliste! Allah, miku baduluga, mikante manci bharyalanu, ataniki (pravaktaku) prasadincagaladu! Varu manci muslinlu, visvasulu, bhaktiparulu, pascattapa padevaru, (allah nu) aradhincevaru, valasa poye (upavasalu cese) varu ayina, vidhavalu leda kan'yalu ayi untaru
Abdul Raheem Mohammad Moulana
okavēḷa atanu (muham'mad!) Mī andarikī viḍākulistē! Allāh, mīku badulugā, mīkaṇṭē man̄ci bhāryalanu, ataniki (pravaktaku) prasādin̄cagalaḍu! Vāru man̄ci muslinlu, viśvāsulu, bhaktiparulu, paścāttāpa paḍēvāru, (allāh nu) ārādhin̄cēvāru, valasa pōyē (upavāsālu cēsē) vāru ayina, vidhavalu lēdā kan'yalu ayi uṇṭāru
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ అతను (ప్రవక్త) మీకు విడాకులిస్తే అతి త్వరలోనే అతని ప్రభువు అతనికి మీకు బదులుగా మీకన్నా ఉత్తమురాలైన భార్యలను ప్రసాదిస్తాడు. వారు ముస్లిములు, విశ్వాసం కలిగి ఉన్న వారు, విధేయత చూపేవారు, పశ్చాత్తాపం చెందేవారు, ఆరాధనలు చేసేవారు, ఉపవాసాలు పాటించేవారు అయి ఉంటారు. వారు వితంతువులూ అయి ఉంటారు, కన్యలూ అయి ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek