Quran with Telugu translation - Surah At-Tahrim ayat 6 - التَّحرِيم - Page - Juz 28
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ قُوٓاْ أَنفُسَكُمۡ وَأَهۡلِيكُمۡ نَارٗا وَقُودُهَا ٱلنَّاسُ وَٱلۡحِجَارَةُ عَلَيۡهَا مَلَٰٓئِكَةٌ غِلَاظٞ شِدَادٞ لَّا يَعۡصُونَ ٱللَّهَ مَآ أَمَرَهُمۡ وَيَفۡعَلُونَ مَا يُؤۡمَرُونَ ﴾
[التَّحرِيم: 6]
﴿ياأيها الذين آمنوا قوا أنفسكم وأهليكم نارا وقودها الناس والحجارة عليها ملائكة﴾ [التَّحرِيم: 6]
Abdul Raheem Mohammad Moulana o visvasulara! Miru mim'malni mariyu mi kutumbam varini, manavulu mariyu rallu indhanam kaboye narakagni nundi kapadukondi! Danipai ento balisthulu, kathinulu ayina devadutalu niyamimpabadi untaru. Varu allah iccina ajnanu ullanghincaru mariyu varikiccina ajnalane neraverustu untaru |
Abdul Raheem Mohammad Moulana ō viśvāsulārā! Mīru mim'malni mariyu mī kuṭumbaṁ vārini, mānavulu mariyu rāḷḷu indhanaṁ kābōyē narakāgni nuṇḍi kāpāḍukōṇḍi! Dānipai entō baliṣṭhulū, kaṭhinulū ayina dēvadūtalu niyamimpabaḍi uṇṭāru. Vāru allāh iccina ājñanu ullaṅghin̄caru mariyu vārikiccina ājñalanē neravērustū uṇṭāru |
Muhammad Aziz Ur Rehman ఓ విశ్వాసులారా! మీరు మిమ్మల్ని, మీ కుటుంబీకుల్ని అగ్ని బారి నుండి కాపాడుకోండి. (ఆ అగ్ని ఎటువంటిదంటే) మనుషులు, రాళ్లు దాని ఇంధనం కానున్నారు. దానిపై కర్కశులు, బలిష్టులు అయిన దూతలు నియమితులై ఉన్నారు. అల్లాహ్ ఆజ్ఞలను పాలించటంలో వారు ఏమాత్రం అలక్ష్యం చేయరు. పైగా వారికి జారీ చేయబడిన ఆజ్ఞలను వారు ఖచ్చితంగా పాలిస్తారు |