×

మాకు ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా మంచి స్థితినే వ్రాయి. నిశ్చయంగా మేము నీ వైపునకే 7:156 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:156) ayat 156 in Telugu

7:156 Surah Al-A‘raf ayat 156 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 156 - الأعرَاف - Page - Juz 9

﴿۞ وَٱكۡتُبۡ لَنَا فِي هَٰذِهِ ٱلدُّنۡيَا حَسَنَةٗ وَفِي ٱلۡأٓخِرَةِ إِنَّا هُدۡنَآ إِلَيۡكَۚ قَالَ عَذَابِيٓ أُصِيبُ بِهِۦ مَنۡ أَشَآءُۖ وَرَحۡمَتِي وَسِعَتۡ كُلَّ شَيۡءٖۚ فَسَأَكۡتُبُهَا لِلَّذِينَ يَتَّقُونَ وَيُؤۡتُونَ ٱلزَّكَوٰةَ وَٱلَّذِينَ هُم بِـَٔايَٰتِنَا يُؤۡمِنُونَ ﴾
[الأعرَاف: 156]

మాకు ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా మంచి స్థితినే వ్రాయి. నిశ్చయంగా మేము నీ వైపునకే మరలాము." (అల్లాహ్) సమాధానం ఇచ్చాడు: "నేను కోరిన వారికి నా శిక్షను విధిస్తాను. నా కారుణ్యం ప్రతి దానిని ఆవరించి ఉన్నది. కనుక నేను దానిని దైవభీతి గలవారికీ, విధిదానం (జకాత్) ఇచ్చే వారికీ మరియు నా సూచనలను విశ్వసించే వారికీ వ్రాస్తాను

❮ Previous Next ❯

ترجمة: واكتب لنا في هذه الدنيا حسنة وفي الآخرة إنا هدنا إليك قال, باللغة التيلجو

﴿واكتب لنا في هذه الدنيا حسنة وفي الآخرة إنا هدنا إليك قال﴾ [الأعرَاف: 156]

Abdul Raheem Mohammad Moulana
maku ihalokanlo mariyu paralokanlo kuda manci sthitine vrayi. Niscayanga memu ni vaipunake maralamu." (Allah) samadhanam iccadu: "Nenu korina variki na siksanu vidhistanu. Na karunyam prati danini avarinci unnadi. Kanuka nenu danini daivabhiti galavariki, vidhidanam (jakat) icce variki mariyu na sucanalanu visvasince variki vrastanu
Abdul Raheem Mohammad Moulana
māku ihalōkanlō mariyu paralōkanlō kūḍā man̄ci sthitinē vrāyi. Niścayaṅgā mēmu nī vaipunakē maralāmu." (Allāh) samādhānaṁ iccāḍu: "Nēnu kōrina vāriki nā śikṣanu vidhistānu. Nā kāruṇyaṁ prati dānini āvarin̄ci unnadi. Kanuka nēnu dānini daivabhīti galavārikī, vidhidānaṁ (jakāt) iccē vārikī mariyu nā sūcanalanu viśvasin̄cē vārikī vrāstānu
Muhammad Aziz Ur Rehman
మా కోసం ప్రపంచంలోనూ, పరలోకంలో కూడా మేలును వ్రాయి. మేము నీ వైపుకే మరలాము.”(సమాధానంగా అల్లాహ్‌ ఈ విధంగా) సెలవిచ్చాడు : “నేను కోరిన వారికి మాత్రమే శిక్ష విధిస్తాను. అయితే నా కారుణ్యం అన్ని వస్తువులనూ ఆవరించి ఉంది. భయభక్తుల వైఖరిని అవలంబిస్తూ, జకాతును చెల్లిస్తూ, మా ఆయతులను విశ్వసించేవారి పేర ఈ కారుణ్యాన్ని తప్పకుండా వ్రాస్తాను.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek