×

(దానికి ఇబ్లీస్) అన్నాడు: "నీవు నన్ను మార్గభ్రష్టత్వంలో వేసినట్లు, నేను కూడా వారి కొరకు నీ 7:16 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:16) ayat 16 in Telugu

7:16 Surah Al-A‘raf ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 16 - الأعرَاف - Page - Juz 8

﴿قَالَ فَبِمَآ أَغۡوَيۡتَنِي لَأَقۡعُدَنَّ لَهُمۡ صِرَٰطَكَ ٱلۡمُسۡتَقِيمَ ﴾
[الأعرَاف: 16]

(దానికి ఇబ్లీస్) అన్నాడు: "నీవు నన్ను మార్గభ్రష్టత్వంలో వేసినట్లు, నేను కూడా వారి కొరకు నీ ఋజుమార్గంపై మాటువేసి కూర్చుంటాను

❮ Previous Next ❯

ترجمة: قال فبما أغويتني لأقعدن لهم صراطك المستقيم, باللغة التيلجو

﴿قال فبما أغويتني لأقعدن لهم صراطك المستقيم﴾ [الأعرَاف: 16]

Abdul Raheem Mohammad Moulana
(daniki iblis) annadu: "Nivu nannu margabhrastatvanlo vesinatlu, nenu kuda vari koraku ni rjumargampai matuvesi kurcuntanu
Abdul Raheem Mohammad Moulana
(dāniki iblīs) annāḍu: "Nīvu nannu mārgabhraṣṭatvanlō vēsinaṭlu, nēnu kūḍā vāri koraku nī r̥jumārgampai māṭuvēsi kūrcuṇṭānu
Muhammad Aziz Ur Rehman
“నీవు నన్ను భ్రష్టుణ్ణి చేసిన కారణంగా నేను వీళ్ళ కోసం (అంటే మానవుల కోసం) నీ రుజుమార్గంలో (మాటువేసి) కూర్చుంటాను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek