×

మరియు ఆయనను విడిచి మీరు వేడుకునే వారు మీకు ఏ విధమైన సహాయం చేయలేరు. మరియు 7:197 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:197) ayat 197 in Telugu

7:197 Surah Al-A‘raf ayat 197 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 197 - الأعرَاف - Page - Juz 9

﴿وَٱلَّذِينَ تَدۡعُونَ مِن دُونِهِۦ لَا يَسۡتَطِيعُونَ نَصۡرَكُمۡ وَلَآ أَنفُسَهُمۡ يَنصُرُونَ ﴾
[الأعرَاف: 197]

మరియు ఆయనను విడిచి మీరు వేడుకునే వారు మీకు ఏ విధమైన సహాయం చేయలేరు. మరియు వారు తమకు తాము కూడా సహాయం చేసుకోలేరు

❮ Previous Next ❯

ترجمة: والذين تدعون من دونه لا يستطيعون نصركم ولا أنفسهم ينصرون, باللغة التيلجو

﴿والذين تدعون من دونه لا يستطيعون نصركم ولا أنفسهم ينصرون﴾ [الأعرَاف: 197]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayananu vidici miru vedukune varu miku e vidhamaina sahayam ceyaleru. Mariyu varu tamaku tamu kuda sahayam cesukoleru
Abdul Raheem Mohammad Moulana
mariyu āyananu viḍici mīru vēḍukunē vāru mīku ē vidhamaina sahāyaṁ cēyalēru. Mariyu vāru tamaku tāmu kūḍā sahāyaṁ cēsukōlēru
Muhammad Aziz Ur Rehman
“కాగా; మీరు అల్లాహ్‌ను వదలి ఎవరిని పిలుస్తున్నారో వారు మీకు సహాయపడలేరు. తమ స్వయానికి కూడా వారు సహాయం చేసుకోలేరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek