Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 198 - الأعرَاف - Page - Juz 9
﴿وَإِن تَدۡعُوهُمۡ إِلَى ٱلۡهُدَىٰ لَا يَسۡمَعُواْۖ وَتَرَىٰهُمۡ يَنظُرُونَ إِلَيۡكَ وَهُمۡ لَا يُبۡصِرُونَ ﴾
[الأعرَاف: 198]
﴿وإن تدعوهم إلى الهدى لا يسمعوا وتراهم ينظرون إليك وهم لا يبصرون﴾ [الأعرَاف: 198]
Abdul Raheem Mohammad Moulana mariyu miru varini sanmarganiki pilicina varu vinaleru. Mariyu varu nivaipuku custunnatlu nivu bhavistavu, kani varu cudaleru |
Abdul Raheem Mohammad Moulana mariyu mīru vārini sanmārgāniki pilicinā vāru vinalēru. Mariyu vāru nīvaipuku cūstunnaṭlu nīvu bhāvistāvu, kāni vāru cūḍalēru |
Muhammad Aziz Ur Rehman “ఒకవేళ మీరు వారికేదయినా చెప్పటానికి పిలిచినా వారు మీ మాటను వినలేరు. వారు నిన్ను చూస్తున్నట్లుగానే నీకు కనిపిస్తుంది. కాని వాస్తవానికి వారసలు ఏమీ చూడలేరు.” |