×

మీలో కొందరికి ఆయన సన్మార్గం చూపించాడు. మరికొందరు మార్గభ్రష్టత్వానికి గురయ్యారు. ఎందుకంటే వాస్తవానికి వారు అల్లాహ్ 7:30 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:30) ayat 30 in Telugu

7:30 Surah Al-A‘raf ayat 30 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 30 - الأعرَاف - Page - Juz 8

﴿فَرِيقًا هَدَىٰ وَفَرِيقًا حَقَّ عَلَيۡهِمُ ٱلضَّلَٰلَةُۚ إِنَّهُمُ ٱتَّخَذُواْ ٱلشَّيَٰطِينَ أَوۡلِيَآءَ مِن دُونِ ٱللَّهِ وَيَحۡسَبُونَ أَنَّهُم مُّهۡتَدُونَ ﴾
[الأعرَاف: 30]

మీలో కొందరికి ఆయన సన్మార్గం చూపించాడు. మరికొందరు మార్గభ్రష్టత్వానికి గురయ్యారు. ఎందుకంటే వాస్తవానికి వారు అల్లాహ్ ను వదలి షైతానులను తమ స్నేహితులుగా చేసుకున్నారు మరియు నిశ్చయంగా, తామే సన్మార్గంపై ఉన్నామని భ్రమలో ఉన్నారు

❮ Previous Next ❯

ترجمة: فريقا هدى وفريقا حق عليهم الضلالة إنهم اتخذوا الشياطين أولياء من دون, باللغة التيلجو

﴿فريقا هدى وفريقا حق عليهم الضلالة إنهم اتخذوا الشياطين أولياء من دون﴾ [الأعرَاف: 30]

Abdul Raheem Mohammad Moulana
milo kondariki ayana sanmargam cupincadu. Marikondaru margabhrastatvaniki gurayyaru. Endukante vastavaniki varu allah nu vadali saitanulanu tama snehituluga cesukunnaru mariyu niscayanga, tame sanmargampai unnamani bhramalo unnaru
Abdul Raheem Mohammad Moulana
mīlō kondariki āyana sanmārgaṁ cūpin̄cāḍu. Marikondaru mārgabhraṣṭatvāniki gurayyāru. Endukaṇṭē vāstavāniki vāru allāh nu vadali ṣaitānulanu tama snēhitulugā cēsukunnāru mariyu niścayaṅgā, tāmē sanmārgampai unnāmani bhramalō unnāru
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ఒక వర్గానికి సన్మార్గం చూపించాడు. మరో వర్గంపై అపమార్గం రూఢీ అయింది. వారు అల్లాహ్‌ను వదలి షైతానులను తమ స్నేహితులుగా చేసుకున్నారు. పైపెచ్చు – తాము సన్మార్గాన ఉన్నామని వారు అనుకుంటున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek