×

(ఓ ముహమ్మద్! వారితో) ఇలా అను: "నా ప్రభువు న్యాయాన్ని పాటించమని ఆదేశించాడు. మరియు మీరు 7:29 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:29) ayat 29 in Telugu

7:29 Surah Al-A‘raf ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 29 - الأعرَاف - Page - Juz 8

﴿قُلۡ أَمَرَ رَبِّي بِٱلۡقِسۡطِۖ وَأَقِيمُواْ وُجُوهَكُمۡ عِندَ كُلِّ مَسۡجِدٖ وَٱدۡعُوهُ مُخۡلِصِينَ لَهُ ٱلدِّينَۚ كَمَا بَدَأَكُمۡ تَعُودُونَ ﴾
[الأعرَاف: 29]

(ఓ ముహమ్మద్! వారితో) ఇలా అను: "నా ప్రభువు న్యాయాన్ని పాటించమని ఆదేశించాడు. మరియు మీరు ప్రతి మస్జిదులో (నమాజ్ లో) మీ ముఖాలను సరిగ్గా (ఆయన వైపునకే) మరల్చుకొని నమాజ్ ను పూర్తి శ్రద్ధతో నిర్వహించండి మరియు ధర్మాన్ని / ఆరాధనను (దీన్ ను) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకొని ఆయనను మాత్రమే ప్రార్థించండి." ఆయన మిమ్మల్ని మొదట సృష్టించినట్లు మీరు తిరిగి సృష్టించబడతారు

❮ Previous Next ❯

ترجمة: قل أمر ربي بالقسط وأقيموا وجوهكم عند كل مسجد وادعوه مخلصين له, باللغة التيلجو

﴿قل أمر ربي بالقسط وأقيموا وجوهكم عند كل مسجد وادعوه مخلصين له﴾ [الأعرَاف: 29]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad! Varito) ila anu: "Na prabhuvu n'yayanni patincamani adesincadu. Mariyu miru prati masjidulo (namaj lo) mi mukhalanu sarigga (ayana vaipunake) maralcukoni namaj nu purti srad'dhato nirvahincandi mariyu dharmanni/ aradhananu (din nu) kevalam ayana korake pratyekincukoni ayananu matrame prarthincandi." Ayana mim'malni modata srstincinatlu miru tirigi srstincabadataru
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad! Vāritō) ilā anu: "Nā prabhuvu n'yāyānni pāṭin̄camani ādēśin̄cāḍu. Mariyu mīru prati masjidulō (namāj lō) mī mukhālanu sariggā (āyana vaipunakē) maralcukoni namāj nu pūrti śrad'dhatō nirvahin̄caṇḍi mariyu dharmānni/ ārādhananu (dīn nu) kēvalaṁ āyana korakē pratyēkin̄cukoni āyananu mātramē prārthin̄caṇḍi." Āyana mim'malni modaṭa sr̥ṣṭin̄cinaṭlu mīru tirigi sr̥ṣṭin̄cabaḍatāru
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) ఈ విధంగా చెప్పు: నా ప్రభువు న్యాయంగురించి ఆదేశించాడు. సజ్దా చేసే ప్రతిసారీ మీ దిశ సరిగ్గా ఉండేటట్లు చూసుకోమని, ధర్మాన్ని (ఇబాదత్‌ను) కేవలం అల్లాహ్‌ కొరకే ప్రత్యేకించుకుని ఆయన్ని వేడుకోమని ఆయన ఆజ్ఞాపించాడు. మొదటిసారి అల్లాహ్‌ మిమ్మల్ని ఎలా పుట్టించాడో మలిసారి కూడా మీరు అలాగే పుట్టించబడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek