Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 38 - الأعرَاف - Page - Juz 8
﴿قَالَ ٱدۡخُلُواْ فِيٓ أُمَمٖ قَدۡ خَلَتۡ مِن قَبۡلِكُم مِّنَ ٱلۡجِنِّ وَٱلۡإِنسِ فِي ٱلنَّارِۖ كُلَّمَا دَخَلَتۡ أُمَّةٞ لَّعَنَتۡ أُخۡتَهَاۖ حَتَّىٰٓ إِذَا ٱدَّارَكُواْ فِيهَا جَمِيعٗا قَالَتۡ أُخۡرَىٰهُمۡ لِأُولَىٰهُمۡ رَبَّنَا هَٰٓؤُلَآءِ أَضَلُّونَا فَـَٔاتِهِمۡ عَذَابٗا ضِعۡفٗا مِّنَ ٱلنَّارِۖ قَالَ لِكُلّٖ ضِعۡفٞ وَلَٰكِن لَّا تَعۡلَمُونَ ﴾
[الأعرَاف: 38]
﴿قال ادخلوا في أمم قد خلت من قبلكم من الجن والإنس في﴾ [الأعرَاف: 38]
Abdul Raheem Mohammad Moulana (allah) antadu: "Miku purvam gatincina jinnatula mariyu manavula samajalu poyi cerina a narakagniloki pravesincandi." Prati samajam (narakanlo) pravesincinapudu tana purvapu varini (samajanni) sapistundi. Tudaku varanta akkada cerina pidapa; taruvata vaccina varu tama kante mundu vaccani varini gurinci: "O ma prabhu! Vire mam'malni margabhrastuluga cesinavaru, kavuna viriki rettimpu narakagni siksa vidhincu!" Ani antaru. Daniki (allah): "Prati vadiki rettimpu (siksa) vidhincabadutundi. Kani miradi telusukoleru!" Ani antadu |
Abdul Raheem Mohammad Moulana (allāh) aṇṭāḍu: "Mīku pūrvaṁ gatin̄cina jinnātula mariyu mānavula samājālu pōyi cērina ā narakāgnilōki pravēśin̄caṇḍi." Prati samājaṁ (narakanlō) pravēśin̄cinapuḍu tana pūrvapu vārini (samājānni) śapistundi. Tudaku vārantā akkaḍa cērina pidapa; taruvāta vaccina vāru tama kaṇṭē mundu vaccani vārini gurin̄ci: "Ō mā prabhū! Vīrē mam'malni mārgabhraṣṭulugā cēsinavāru, kāvuna vīriki reṭṭimpu narakāgni śikṣa vidhin̄cu!" Ani aṇṭāru. Dāniki (allāh): "Prati vāḍiki reṭṭimpu (śikṣa) vidhin̄cabaḍutundi. Kāni mīradi telusukōlēru!" Ani aṇṭāḍu |
Muhammad Aziz Ur Rehman “మీకు పూర్వం గతించిన జిన్నాతు, మానవ సమూహాలతో చేరి, (వారితో పాటు) మీరు కూడా నరకంలోకి ప్రవేశించండి” అని అల్లాహ్ వారితో అంటాడు. వారిలోని ప్రతి సమూహమూ అందులో (నరకంలో) పడుతున్నప్పుడు, తన సహవాస సమూహానికి శాపనార్థాలు పెడుతుంది. ఆఖరికి వారంతా అందులో చేరిపోయిన తరువాత, తరువాతి వారు మొదటివారినుద్దేశించి, ”ప్రభూ! అసలు మమ్మల్ని అపమార్గం పట్టించిన వాళ్లు వీళ్ళే. కనుక వీళ్లకు రెట్టింపు నరక శిక్షను విధించు” అని అంటారు. అప్పుడు అల్లాహ్, “అందరికీ రెట్టింపు శిక్షే పడుతుంది. కాని ఆ సంగతి మీకు అర్థం కాదు” అంటాడు |