Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 39 - الأعرَاف - Page - Juz 8
﴿وَقَالَتۡ أُولَىٰهُمۡ لِأُخۡرَىٰهُمۡ فَمَا كَانَ لَكُمۡ عَلَيۡنَا مِن فَضۡلٖ فَذُوقُواْ ٱلۡعَذَابَ بِمَا كُنتُمۡ تَكۡسِبُونَ ﴾
[الأعرَاف: 39]
﴿وقالت أولاهم لأخراهم فما كان لكم علينا من فضل فذوقوا العذاب بما﴾ [الأعرَاف: 39]
Abdul Raheem Mohammad Moulana mariyu appudu modati varu taruvata vaccina varito: "Miku mapai elanti adhikyakata ledu kavuna miru kuda mi karmalaku baduluga siksanu cavi cudandi!" Ani antaru |
Abdul Raheem Mohammad Moulana mariyu appuḍu modaṭi vāru taruvāta vaccina vāritō: "Mīku māpai elāṇṭi ādhikyakata lēdu kāvuna mīru kūḍā mī karmalaku badulugā śikṣanu cavi cūḍaṇḍi!" Ani aṇṭāru |
Muhammad Aziz Ur Rehman మొదటివారు తమ తరువాతి వారినుద్దేశించి, “మీకు మాపై ఎలాంటి ప్రాధాన్యతా లభించలేదు. కాబట్టి మీరు కూడా మీరు సంపాదించుకున్న దానికి ప్రతిఫలంగా శిక్షను రుచి చూడండి” అంటారు |