×

మరియు మేము వారి హృదయాల నుండి పరస్పర ద్వేషభావాలను తొలగిస్తాము. వారి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ 7:43 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:43) ayat 43 in Telugu

7:43 Surah Al-A‘raf ayat 43 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 43 - الأعرَاف - Page - Juz 8

﴿وَنَزَعۡنَا مَا فِي صُدُورِهِم مِّنۡ غِلّٖ تَجۡرِي مِن تَحۡتِهِمُ ٱلۡأَنۡهَٰرُۖ وَقَالُواْ ٱلۡحَمۡدُ لِلَّهِ ٱلَّذِي هَدَىٰنَا لِهَٰذَا وَمَا كُنَّا لِنَهۡتَدِيَ لَوۡلَآ أَنۡ هَدَىٰنَا ٱللَّهُۖ لَقَدۡ جَآءَتۡ رُسُلُ رَبِّنَا بِٱلۡحَقِّۖ وَنُودُوٓاْ أَن تِلۡكُمُ ٱلۡجَنَّةُ أُورِثۡتُمُوهَا بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[الأعرَاف: 43]

మరియు మేము వారి హృదయాల నుండి పరస్పర ద్వేషభావాలను తొలగిస్తాము. వారి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. మరియు వారు ఇలా అంటారు: "మాకు ఇక్కడికి చేరటానికి సన్మార్గం చూపిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు. అల్లాహ్ మాకు ఈ సన్మార్గం చూపకపోతే మేము సన్మార్గం పొంది ఉండేవారమ కాదు. మా ప్రభువు పంపిన ప్రవక్తలు వాస్తవంగా సత్యాన్నే తీసుకు వచ్చారు!" అపుడు వారికి ఒక వాణి వినబడుతుంది: "మీరు చేస్తూ ఉండిన సత్కార్యాలకు ఫలితంగా, మీరు వారసులుగా చేయబడిన స్వర్గం ఇదే

❮ Previous Next ❯

ترجمة: ونـزعنا ما في صدورهم من غل تجري من تحتهم الأنهار وقالوا الحمد, باللغة التيلجو

﴿ونـزعنا ما في صدورهم من غل تجري من تحتهم الأنهار وقالوا الحمد﴾ [الأعرَاف: 43]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu vari hrdayala nundi paraspara dvesabhavalanu tolagistamu. Vari krinda selayellu pravahistu untayi. Mariyu varu ila antaru: "Maku ikkadiki cerataniki sanmargam cupina allah ye sarvastotralaku ar'hudu. Allah maku i sanmargam cupakapote memu sanmargam pondi undevarama kadu. Ma prabhuvu pampina pravaktalu vastavanga satyanne tisuku vaccaru!" Apudu variki oka vani vinabadutundi: "Miru cestu undina satkaryalaku phalitanga, miru varasuluga ceyabadina svargam ide
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu vāri hr̥dayāla nuṇḍi paraspara dvēṣabhāvālanu tolagistāmu. Vāri krinda selayēḷḷu pravahistū uṇṭāyi. Mariyu vāru ilā aṇṭāru: "Māku ikkaḍiki cēraṭāniki sanmārgaṁ cūpina allāh yē sarvastōtrālaku ar'huḍu. Allāh māku ī sanmārgaṁ cūpakapōtē mēmu sanmārgaṁ pondi uṇḍēvārama kādu. Mā prabhuvu pampina pravaktalu vāstavaṅgā satyānnē tīsuku vaccāru!" Apuḍu vāriki oka vāṇi vinabaḍutundi: "Mīru cēstū uṇḍina satkāryālaku phalitaṅgā, mīru vārasulugā cēyabaḍina svargaṁ idē
Muhammad Aziz Ur Rehman
వారి ఆంతర్యాల్లో ఏ కాస్తయినా విద్వేషం ఉంటే దాన్ని మేము తొలగిస్తాము. వారి (నివాసాల) క్రింద నుంచి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. “మమ్మల్ని ఈ స్థానం వరకూ చేర్చిన అల్లాహ్‌కు (కోట్లాది) కృతజ్ఞతలు. అల్లాహ్‌యే గనక మాకు మార్గదర్శకత్వం వహించకుండా ఉంటే మేము ఎన్నటికి కూడా ఈ స్థితికి చేరుకునే వాళ్ళంకాము. మా ప్రభువు (తరఫున వచ్చిన) ప్రవక్తలు నిజంగా సత్యాన్నే తీసుకువచ్చారు” అని వారు అంటారు. అప్పుడు వారిని పిలిచి ఇలా చెప్పబడుతుంది: “మీరు చేసుకున్న సత్కర్మలకు బదులుగా మీరు ఈ స్వర్గానికి వారసులయ్యారు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek