×

మరియు స్వర్గవాసులు, నరకవాసులను ఉద్దేశించి ఇలా అంటారు: "మా ప్రభువు మాకు చేసిన వాగ్దానాన్ని మేము 7:44 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:44) ayat 44 in Telugu

7:44 Surah Al-A‘raf ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 44 - الأعرَاف - Page - Juz 8

﴿وَنَادَىٰٓ أَصۡحَٰبُ ٱلۡجَنَّةِ أَصۡحَٰبَ ٱلنَّارِ أَن قَدۡ وَجَدۡنَا مَا وَعَدَنَا رَبُّنَا حَقّٗا فَهَلۡ وَجَدتُّم مَّا وَعَدَ رَبُّكُمۡ حَقّٗاۖ قَالُواْ نَعَمۡۚ فَأَذَّنَ مُؤَذِّنُۢ بَيۡنَهُمۡ أَن لَّعۡنَةُ ٱللَّهِ عَلَى ٱلظَّٰلِمِينَ ﴾
[الأعرَاف: 44]

మరియు స్వర్గవాసులు, నరకవాసులను ఉద్దేశించి ఇలా అంటారు: "మా ప్రభువు మాకు చేసిన వాగ్దానాన్ని మేము వాస్తవంగా, సత్యమైనదిగా పొందాము. ఏమీ? మీరు కూడా మీ ప్రభువు చేసిన వాగ్దానాన్ని సత్యమైనదిగా పొందారా? వారు జవాబిస్తారు: "అవును!" అప్పుడు ప్రకటించే వాడొకడు వారి మధ్య ఇలా ప్రకటిస్తాడు: "దుర్మార్గులపై అల్లాహ్ శాపం (బహిష్కారం) ఉంది

❮ Previous Next ❯

ترجمة: ونادى أصحاب الجنة أصحاب النار أن قد وجدنا ما وعدنا ربنا حقا, باللغة التيلجو

﴿ونادى أصحاب الجنة أصحاب النار أن قد وجدنا ما وعدنا ربنا حقا﴾ [الأعرَاف: 44]

Abdul Raheem Mohammad Moulana
mariyu svargavasulu, narakavasulanu uddesinci ila antaru: "Ma prabhuvu maku cesina vagdananni memu vastavanga, satyamainadiga pondamu. Emi? Miru kuda mi prabhuvu cesina vagdananni satyamainadiga pondara? Varu javabistaru: "Avunu!" Appudu prakatince vadokadu vari madhya ila prakatistadu: "Durmargulapai allah sapam (bahiskaram) undi
Abdul Raheem Mohammad Moulana
mariyu svargavāsulu, narakavāsulanu uddēśin̄ci ilā aṇṭāru: "Mā prabhuvu māku cēsina vāgdānānni mēmu vāstavaṅgā, satyamainadigā pondāmu. Ēmī? Mīru kūḍā mī prabhuvu cēsina vāgdānānni satyamainadigā pondārā? Vāru javābistāru: "Avunu!" Appuḍu prakaṭin̄cē vāḍokaḍu vāri madhya ilā prakaṭistāḍu: "Durmārgulapai allāh śāpaṁ (bahiṣkāraṁ) undi
Muhammad Aziz Ur Rehman
స్వర్గవాసులు నరకవాసులను కేకవేసి పిలుస్తూ, “మా ప్రభువు మాకు చేసిన వాగ్దానాన్ని మేము నిజమైనదిగా పొందాము. మరి మీరు కూడా మీ ప్రభువు చేసిన వాగ్దానాన్ని నిజమైనదిగా పొందారా?” అని ప్రశ్నిస్తారు. “అవును” అని వారు సమాధానమిస్తారు. అప్పుడు ప్రకటించేవాడొకడు వారి మధ్య, “ఈ దుర్మార్గులపై అల్లాహ్‌ శాపం పడుగాక!” అని ప్రకటిస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek