×

మరియు ఎత్తైన ప్రదేశాలపై ఉన్నవారు వారిని (నరకవాసులను) వారి గుర్తుల ద్వారా గుర్తించి వారితో అంటారు: 7:48 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:48) ayat 48 in Telugu

7:48 Surah Al-A‘raf ayat 48 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 48 - الأعرَاف - Page - Juz 8

﴿وَنَادَىٰٓ أَصۡحَٰبُ ٱلۡأَعۡرَافِ رِجَالٗا يَعۡرِفُونَهُم بِسِيمَىٰهُمۡ قَالُواْ مَآ أَغۡنَىٰ عَنكُمۡ جَمۡعُكُمۡ وَمَا كُنتُمۡ تَسۡتَكۡبِرُونَ ﴾
[الأعرَاف: 48]

మరియు ఎత్తైన ప్రదేశాలపై ఉన్నవారు వారిని (నరకవాసులను) వారి గుర్తుల ద్వారా గుర్తించి వారితో అంటారు: "మీరు కూడ బెట్టిన ఆస్తిపాస్తులు మరియు మీ దురహంకారాలు, మీకు ఏమైనా లాభం చేకూర్చాయా

❮ Previous Next ❯

ترجمة: ونادى أصحاب الأعراف رجالا يعرفونهم بسيماهم قالوا ما أغنى عنكم جمعكم وما, باللغة التيلجو

﴿ونادى أصحاب الأعراف رجالا يعرفونهم بسيماهم قالوا ما أغنى عنكم جمعكم وما﴾ [الأعرَاف: 48]

Abdul Raheem Mohammad Moulana
Mariyu ettaina pradesalapai unnavaru varini (narakavasulanu) vari gurtula dvara gurtinci varito antaru: "Miru kuda bettina astipastulu mariyu mi durahankaralu, miku emaina labham cekurcaya
Abdul Raheem Mohammad Moulana
Mariyu ettaina pradēśālapai unnavāru vārini (narakavāsulanu) vāri gurtula dvārā gurtin̄ci vāritō aṇṭāru: "Mīru kūḍa beṭṭina āstipāstulu mariyu mī durahaṅkārālu, mīku ēmainā lābhaṁ cēkūrcāyā
Muhammad Aziz Ur Rehman
‘ఆరాఫ్‌’పై ఉన్నవారు ఎంతోమందిని (నరకవాసుల్ని) వారి ఆనవాళ్ల ద్వారా గుర్తుపట్టి పిలుస్తూ, ఇలా అంటారు : “మీ వర్గాలుగానీ, మీ బడాయిగానీ మీకు ఏమాత్రం పనికి రాలేదే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek