×

వీరీకీ, అల్లాహ్ తన కారుణ్యాన్ని ఏ మాత్రం ప్రసాదించడు.' అని మీరు ప్రమాణాలు చేసి చెబుతూ 7:49 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:49) ayat 49 in Telugu

7:49 Surah Al-A‘raf ayat 49 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 49 - الأعرَاف - Page - Juz 8

﴿أَهَٰٓؤُلَآءِ ٱلَّذِينَ أَقۡسَمۡتُمۡ لَا يَنَالُهُمُ ٱللَّهُ بِرَحۡمَةٍۚ ٱدۡخُلُواْ ٱلۡجَنَّةَ لَا خَوۡفٌ عَلَيۡكُمۡ وَلَآ أَنتُمۡ تَحۡزَنُونَ ﴾
[الأعرَاف: 49]

వీరీకీ, అల్లాహ్ తన కారుణ్యాన్ని ఏ మాత్రం ప్రసాదించడు.' అని మీరు ప్రమాణాలు చేసి చెబుతూ ఉండేవారు, వీరే కదా? (చూడండి వారితో ఇలా అనబడింది): 'మీరు స్వర్గంలో ప్రవేశించండి, మీకు ఎలాంటి భయమూ ఉండదు మరియు మీరు దుఃఖపడరు కూడా

❮ Previous Next ❯

ترجمة: أهؤلاء الذين أقسمتم لا ينالهم الله برحمة ادخلوا الجنة لا خوف عليكم, باللغة التيلجو

﴿أهؤلاء الذين أقسمتم لا ينالهم الله برحمة ادخلوا الجنة لا خوف عليكم﴾ [الأعرَاف: 49]

Abdul Raheem Mohammad Moulana
viriki, allah tana karunyanni e matram prasadincadu.' Ani miru pramanalu cesi cebutu undevaru, vire kada? (Cudandi varito ila anabadindi): 'Miru svarganlo pravesincandi, miku elanti bhayamu undadu mariyu miru duhkhapadaru kuda
Abdul Raheem Mohammad Moulana
vīrīkī, allāh tana kāruṇyānni ē mātraṁ prasādin̄caḍu.' Ani mīru pramāṇālu cēsi cebutū uṇḍēvāru, vīrē kadā? (Cūḍaṇḍi vāritō ilā anabaḍindi): 'Mīru svarganlō pravēśin̄caṇḍi, mīku elāṇṭi bhayamū uṇḍadu mariyu mīru duḥkhapaḍaru kūḍā
Muhammad Aziz Ur Rehman
‘అల్లాహ్‌ వీళ్లపై దయచూపడు’ అని మీరు ప్రమాణాలు చేసి చెప్పేవారు వీరేనా?” అని అడుగుతారు. అప్పుడు “స్వర్గంలో ప్రవేశించండి. ఇక మీకు భయంగానీ, దుఃఖంగానీ ఉండదు” అని వారితో అనబడుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek